నల్గొండ జిల్లా మాడ్గులపల్లి మండలం సల్కునూర్‌కు చెందిన ఓ వ్యక్తి అనారోగ్యంతో శనివారం ఉదయం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లాడు. వైద్యులు అతన్ని కొవిడ్-19 వార్డులో చేర్చారు. ఆక్సిజన్ అందక సాయంత్రానికి అతడు చనిపోయాడు. కరోనా శాంపిల్స్ సేకరించారు... కానీ ఇప్పటి వరకు ఫలితాలు రాలేదని వైద్యులు తెలిపారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు డాక్టర్లు పట్టించుకోకపోవడం వల్లే తన కొడుకు మృతి చెందాడని అతని తల్లి ఆరోపిస్తున్నారు.
ఇదీ చూడండి : 'ఆ సిబ్బందికి 50 లక్షల నష్ట పరిహారం అందించాలి'