ETV Bharat / jagte-raho

రూ. 71.38 లక్షల విలువ చేసే మత్తు పదార్థాల స్వాధీనం - టాన్​చెరు మండలం ఇస్నాపూర్​లో కంటైనర్​లో తనిఖీలు

హైదరాబాద్​ నుంచి మహారాష్ట్రకు అక్రమంగా గంజాయి తరలిస్తున్న కంటైనర్​పై డీఆర్ఐ అధికారులు తనిఖీలు నిర్వహించారు. 356 కిలోల గంజాయి స్వాధీనం చేసుకుని, కంటైనర్​ను సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు.

356 kg of cannabis seized by dri officers in isnapur
ఇస్నాపూర్​లో 356 కిలోల గంజాయి స్వాధీనం
author img

By

Published : Jul 19, 2020, 12:39 AM IST

సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు మండలం ఇస్నాపూర్​ వద్ డీఆర్​ఐ అధికారులు గంజాయి పట్టుకున్నారు. ముంబై జాతీయ రహదారి మీదుగా హైదరాబాద్ నుంచి మహారాష్ట్రకు తరలిస్తున్నారన్న... పక్కా సమాచారంతో డీఆర్ఐ అధికారులు కంటైనర్​పై తనిఖీలు నిర్వహించారు. అందులో 156 గంజాయి ప్యాకెట్లు బయటపడ్డాయి. రూ. 71.38 లక్షల విలువ చేసే 356.9 కిలోల మత్తుపదార్థాలను అధికారుల స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా రవాణా చేస్తున్న కంటైనర్​ను సీజ్ చేసినట్లు వెల్లడించారు.

అది ఎక్కడి నుంచి వస్తుంది.., ఎవరు తీసుకెళ్తున్నారు.. ఇందులో ఎంతమంది ప్రమేయం ఉంది..? అనే కోణంలో పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయనున్నట్లు డీఆర్ఐ ధికారులు తెలిపారు.

ఇదీ చదవండి: కరోనా ఎఫెక్ట్​: 'సైకిల్​'కు ఇక స్వర్ణ యుగమే!

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.