ETV Bharat / jagte-raho

అక్రమంగా తరలిస్తున్న రేషన్​ బియ్యం స్వాధీనం - రంగారెడ్డి జిల్లా బాలపూర్​లో రేషన్​ బియ్యం స్వాధీనం

ప్రజాపంపిణీ బియ్యం అక్రమంగా తరలిస్తున్న ముగ్గుర్ని ఎల్బీనగర్​ ఎస్​వోటీ పోలీసులు అరెస్ట్​ చేశారు. వారి నుంచి 14.5 టన్నుల బియ్యం ఉన్న లారీని స్వాధీనం చేసుకున్నారు.

14.5 tonnes of pds rice and lorry were seized at balapur in ranga reddy district
అక్రమంగా తరలిస్తున్న రేషన్​ బియ్యం స్వాధీనం
author img

By

Published : Aug 23, 2020, 5:56 PM IST

రంగారెడ్డి జిల్లా బాలపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నబీల్​కాలనీలో ముగ్గురు వ్యక్తులు రేషన్ బియ్యాన్ని లారీలో తరలిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు దాడి చేసిన ఎల్బీనగర్ ఎస్​వోటీ పోలీసులు.. ముగ్గుర్ని అదుపులోకి తీసుకొన్నారు. వాళ్ల నుంచి ఓ లారీ, మూడు సెల్​ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. విచారణ నిమిత్తం 14.5 టన్నుల బియ్యం, నిందితులను బాలపూర్​ పోలీసులకు అప్పగించారు.

ఇదీ చూడండి: షాదీముబారక్​ డబ్బులు కొట్టేసిన సైబర్​ నేరగాళ్లు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.