ETV Bharat / international

కార్చిచ్చు సృష్టించిన విధ్వంస చిత్రమిది - victoria wildfires

దక్షిణ ఆస్ట్రేలియాలో కార్చిచ్చు బీభత్సం సృష్టిస్తోంది. పెనిజులాలో 11 ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. ప్రజలు ప్రాణభయంతో సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది విమానాల సాయంతో మంటలు అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.

కార్చిచ్చు సృష్టించిన విధ్వంస చిత్రమిది
author img

By

Published : Nov 21, 2019, 12:48 PM IST

దక్షిణ ఆస్ట్రేలియా ప్రజలను దావానలం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఏకంగా 40 చోట్ల కార్చిచ్చులు చెలరేగాయి. పలు ఇళ్లు, వ్యాపార భవనాలు అగ్నికి ఆహుతయ్యాయి. జన జీవనం స్తంభించింది. దావానలం ఉగ్రరూపం దాల్చే అవకాశముందని.. జాగ్రత్తగా ఉండాలని స్థానికులను అప్రమత్తం చేశారు అధికారులు.

కార్చిచ్చు ధాటికి గత పదేళ్లలో తొలిసారి విక్టోరియాలో రెడ్​ అలర్ట్ ప్రకటించారు అధికారులు. ఈ ప్రాంతంలో ఉష్ణోగ్రత 40సెల్సియస్​కు చేరుకున్నట్లు తెలిపారు. కార్చిచ్చు కారణంగా విక్టోరియాను దట్టమైన పొగ కమ్మేసింది.

మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. విమానాలతో సహాయక చర్యలు చేపట్టారు.

కార్చిచ్చు సృష్టించిన విధ్వంస చిత్రమిది

ఇదీ చూడండి: కార్చిచ్చులో మూగజీవి నరకయాతన- కాపాడిన వీరనారి

దక్షిణ ఆస్ట్రేలియా ప్రజలను దావానలం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఏకంగా 40 చోట్ల కార్చిచ్చులు చెలరేగాయి. పలు ఇళ్లు, వ్యాపార భవనాలు అగ్నికి ఆహుతయ్యాయి. జన జీవనం స్తంభించింది. దావానలం ఉగ్రరూపం దాల్చే అవకాశముందని.. జాగ్రత్తగా ఉండాలని స్థానికులను అప్రమత్తం చేశారు అధికారులు.

కార్చిచ్చు ధాటికి గత పదేళ్లలో తొలిసారి విక్టోరియాలో రెడ్​ అలర్ట్ ప్రకటించారు అధికారులు. ఈ ప్రాంతంలో ఉష్ణోగ్రత 40సెల్సియస్​కు చేరుకున్నట్లు తెలిపారు. కార్చిచ్చు కారణంగా విక్టోరియాను దట్టమైన పొగ కమ్మేసింది.

మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. విమానాలతో సహాయక చర్యలు చేపట్టారు.

కార్చిచ్చు సృష్టించిన విధ్వంస చిత్రమిది

ఇదీ చూడండి: కార్చిచ్చులో మూగజీవి నరకయాతన- కాపాడిన వీరనారి

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
HOST BROADCAST – AP CLIENTS ONLY
Bangkok – 21 November 2019
1. Various of Pope Francis getting up and walking to lectern to address medical staff at St Louis Hospital
2. SOUNDBITE (Spanish) Pope Francis:
"I know that at times your service can prove burdensome and tiring. You work under extreme circumstances, and for this reason you need to be accompanied and supported in your work. This speaks to us of the need for a health care ministry in which not only patients, but every member of this community, can feel cared for and supported in his or her mission. Please know that your efforts and the work of the many institutions that you represent are a living testimony of the care and concern that all of us are called to show to everyone, especially the elderly, the young and the most vulnerable."
3. Wide of presentation of a large painting to the Pope
4. Mid of people carrying painting on stage, and momentarily blocking Pope from audience, prompting laughter
5. Wide of Pope smiling and shrugging
STORYLINE:
Pope Francis paid a visit to St. Louis Hospital in Bangkok on Thursday to encourage the catholic health care workers not to be discouraged by the tiring work.
"I know that at times your service can prove burdensome and tiring," Francis said on his second day in Bangkok.
"This speaks to us of the need for a health care ministry in which not only patients, but every member of this community, can feel cared for and supported," he added.
Francis was presented a large painting of the virgin Mary and baby Jesus after his speech to hospital staff.
He wraps up the day with a private audience with Thailand's recently crowned King Maha Vajiralongkorn, and a public Mass at Bangkok's National Stadium.
Friday's agenda is far more church-based, with meetings with local Thai clergy, Asian bishops and separately a meeting with leaders of different Christian denominations and other faiths.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.