ETV Bharat / international

బంగారు టాయ్​లెట్​ను దొంగలెత్తుకెళ్లారు..! - కళాఖండం

బ్రిటన్​లోని ప్రఖ్యాత బ్లెన్హేమ్​​ ప్యాలెస్​ మ్యూజియంలో దొంగలు టాయ్​లెట్​ను దోచేశారు. మరుగుదొడ్డిని ఎత్తుకెళ్లడం ఏంటని అనుకుంటున్నారా..? అది బంగారంతో చేసిందాయే.. 18 క్యారెట్ల పుత్తడితో చేసిన టాయ్​లెట్​ విలువ రూ. 8 కోట్లకు పైమాటే. పోలీసులు ఆ దుండగుల్ని పట్టుకునే పనిలో పడ్డారు.

బంగారు టాయ్​లెట్​ను దొంగలెత్తుకెళ్లారు..!
author img

By

Published : Sep 15, 2019, 7:06 AM IST

Updated : Sep 30, 2019, 3:57 PM IST

బంగారు టాయ్​లెట్​ను దొంగలెత్తుకెళ్లారు..!

ఆక్స్​ఫర్డ్​షైర్​లోని ప్రఖ్యాత బెన్హేమ్​ ప్యాలెస్​ మ్యూజియంలో దొంగలు పడ్డారు. ఇటాలియన్ ఆర్టిస్ట్ మౌరిజియో కాటెలాన్​ 18 క్యారెట్ల బంగారంతో తయారు చేసిన టాయ్​లెట్​ను దుండగులు దొంగలించేశారు.

శుక్రవారం భారీ సంఖ్యలో సందర్శకులు రావడం వల్ల దోపిడీకి ఆస్కారం ఏర్పడిందని పోలీసులు ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చారు. దీని విలువ సుమారు 8.8 కోట్లు ఉండొచ్చని సమాచారం. ఘటనతో సంబంధమున్నట్లు భావిస్తున్న 66 ఏళ్ల వృద్ధురాలిని అరెస్టు చేసినట్లు తెలిపారు పోలీసులు. అనేక కోణాల్లో సమగ్రంగా దర్యాప్తు చేపడుతున్నట్లు అధికారులు వెల్లడించారు.

మనసు పారేసుకున్న ట్రంప్..

సందర్శకులతో ఎప్పుడూ కిటకిటలాడే బెన్హేమ్ ప్రాసాద ప్రదర్శనశాలను దొంగతనం అనంతరం తాత్కాలికంగా మూసేశారు. 2016లో మౌరిజియో కాటిలాన్ బంగారు టాయ్​లెట్​ ఆర్ట్​వర్కును న్యూయార్క్​లోని గుగెన్​హైమ్​ మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచారు. రెండు రోజుల క్రితమే దీనిని లండన్​ తీసుకొచ్చారు. అక్టోబర్​ 27 వరకు ఈ కళాఖండాన్ని బెన్హేమ్​ ప్యాలెస్​లో ఉంచాలని భావించారు నిర్వాహకులు.

న్యూయార్క్​లో ఉన్నప్పుడే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​ దీనిపై మనసు పారేసుకున్నారు. బంగారు టాయ్​లెట్​ను ఇస్తే అందుకు బదులుగా విన్నెంట్ వాన్​గో 1888లో వేసిన విఖ్యాత ల్యాండ్​స్కేప్​ విత్​​ స్నో పెయింటింగ్​ఇస్తానని ట్రంప్​ చెప్పడం విశేషం.

ఇదీ చూడండి:భారీ వరదలకు స్పెయిన్ అతలాకుతలం​

AP Video Delivery Log - 1800 GMT News
Saturday, 14 September, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1757: Sudan Bashir Trial AP Clients Only 4230001
Trial of Sudan's al-Bashir to resume next week
AP-APTN-1710: Bahamas Storm Preps AP Clients Only 4229999
Reeling from Dorian, Bahamas faces another storm
AP-APTN-1701: Zimbabwe Mugabe Funeral Reax AP Clients Only 4229998
Zimbabweans react to Mugabe's funeral
AP-APTN-1617: UK Heathrow Drone Arrests No access UK, Republic of Ireland; No use by BBC, SKY, Channel 4 Group, Channel 5 Group, RTE, TG4; No online access by any UK or Republic of Ireland newspaper platform; No online access for .co.uk sites, or any site (or section) aimed at audiences in the UK or Republic of Ireland 4229996
Climate activists arrested for drone at Heathrow
AP-APTN-1610: UAE Military Bodies AP Clients Only 4229993
Killed UAE soldiers returned home after 'collision'
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Sep 30, 2019, 3:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.