ETV Bharat / international

ఐదు కొత్త ద్వీపాలు కనుగొన్న రష్యన్​ పరిశోధకులు - వాతావరణ మార్పులు

రష్యన్ పరిశోధకులు ఆర్కిటిక్ మహాసముద్రంలో 5 కొత్త దీవులను కనుగొన్నారు. మంచు కరగడం వల్లనే ఈ ద్వీపాలు ఏర్పడినట్లు వారు తెలిపారు. వీటికి ఇంకా పేరు పెట్టలేదు.

ఐదు కొత్త ద్వీపాలు కనుగొన్న రష్యన్​ పరిశోధకులు
author img

By

Published : Oct 24, 2019, 5:32 AM IST

ఐదు కొత్త ద్వీపాలు కనుగొన్న రష్యన్​ పరిశోధకులు

ఆర్కిటిక్ మహాసముద్రంలో ఐదు కొత్త ద్వీపాలను కనుగొన్నారు రష్యన్ పరిశోధకులు . ఫ్రాంజ్​ జోసెఫ్​ ద్వీప సమూహంలోని మంచు కొండలు కరగడం వల్ల ఈ ద్వీపాలు ఏర్పడినట్లు వారు తెలిపారు. వీటికి ఇంకా పేరు పెట్టలేదన్నారు.

రష్యన్ జియోగ్రాఫికల్ సొసైటీ, రష్యన్​ ఆర్కిటిక్ నేషనల్ పార్క్​లతో కలిసి రష్యా నేవీ నార్నర్న్ ఫ్లీట్​ అన్వేషణ చేపట్టింది. ఆగస్టు, సెప్టెంబర్​ మాసాల్లో 44 రోజుల పాటు సాహస యాత్ర చేసి పరిశోధకులు ఈ ఐదు ద్వీపాలను కనుగొన్నారు. గత 30 ఏళ్లలో ఇది అతి పెద్ద ఆర్కిటిక్ యాత్రగా నిలిచింది.

అక్కడ జీవరాశి ఉంది..

జియోగ్రాఫికల్ సొసైటీ విడుదల చేసిన డ్రోన్​ ఫుటేజి ఆధారంగా... ధ్రువపు ఎలుగుబంట్లు, వాల్రస్ సమూహాలు ఈ దీవుల్లో, పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్నట్లు పరిశోధకులు తెలుసుకున్నారు.

వేడెక్కుతోంది.

వాతావరణ మార్పులపై ఇటీవల ఐక్యరాజ్యసమితి విడుదల చేసిన నివేదిక ప్రకారం.. ప్రపంచ సగటు కంటే వేగంగా ఆర్కిటిక్ వేడెక్కుతోంది. ఫలితంగా 2015-19 మధ్య కాలంలో రికార్డు స్థాయిలో ఆర్కిటిక్​లోని మంచు పర్వతాలు కరిగిపోయాయి.

ఇదీ చూడండి: వచ్చే ఆర్థిక సంవత్సరంలో 7% వృద్ధి నమోదు!

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. SNTV clients only. Max 3 minutes use per day with a max of 90 seconds from any given match. Use within 48 hours. No archive. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
BROADCAST: Available worldwide, excluding host country. Scheduled news bulletins only. No use in magazine shows.
DIGITAL: No access Italy, Canada, India, MENA and the domestic territory of each event. Scheduled news bulletins only. If using on digital or social channels, territorial restrictions must be adhered to by use of geo-blocking technologies.
SHOTLIST: St. Jakobshalle, Basel, Switzerland. 23rd October 2019.
1-Roger Federer (SWI, white shirt) def. Radu Albot (MOL, red shirt) 6-0, 6-3
First set:
1. 00:00 Federer forehand winner on own serve at 1-0 up, 30-30
2. 00:10 Federer forehand return down the line at 4-0, 0-15
Second set:
3. 00:22 Federer backhand winner down the line on Albot's serve at 0-0, 0-30
4. 00:35 Albot wins his first game of the match with backhand down the line and celebrates with crowd
5. 00:55 Federer's lob on Albot's serve at 5-4 up, 40-30
6. 01:07 MATCH POINT - Federer wins second set and match as Albot's backhand is long
7. 01:30 Players shake hands at net
SOURCE: Tennis Properties Ltd.
DURATION: 01:36
STORYLINE:
Roger Federer eased to a 6-0, 6-3 win over 49th-ranked Radu Albot in the second round of the Basel Swiss Indoors on Wednesday.
The top-seeded Federer had to save two break points in the first set on his way to sweeping the first eight games of the match.
Seeking a 10th title at his hometown event, Federer has spent less than two hours combined on court for his two match wins so far this week.
In Friday's quarter-finals, Federer will play fellow Swiss Stan Wawrinka or Francis Tiafoe of the United States, who both had straight-set wins in the first round on Wednesday.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.