ETV Bharat / international

'కశ్మీర్' భారత్​-పాక్​ల ద్వైపాక్షిక అంశమే: ఫ్రాన్స్​​

జమ్ముకశ్మీర్​ ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే అధికరణ 370, 35ఏ రద్దుపై ఫ్రాన్స్​ స్పందించింది. కశ్మీర్..​ భారత్​-పాక్​ల ద్వైపాక్షిక అంశమని పేర్కొంది. ఇరు దేశాల మధ్య నెలకొన్న విభేదాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించింది. కానీ ఆర్టికల్​ 370 రద్దు భారత్​ అంతర్గత విషయమని స్పష్టం చేసింది బంగ్లాదేశ్​.

author img

By

Published : Aug 21, 2019, 7:50 PM IST

Updated : Sep 27, 2019, 7:39 PM IST

'కశ్మీర్' భారత్​-పాక్​ల ద్వైపాక్షిక అంశమే: ఫ్రాన్స్​​

కశ్మీర్​ అంశం భారత్​-పాకిస్థాన్​ల ద్వైపాక్షిక అంశమేనని పేర్కొంది ఫ్రాన్స్​. చర్చల ద్వారా ఇరు దేశాల మధ్య నెలకొన్న విభేదాలను పరిష్కరించుకోవాలని సూచించింది. ఉద్రిక్త పరిస్థితులు నెలకొనేలా ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని కోరింది.

ఆపరేషన్​ కశ్మీర్​పై సాయం కోసం పాకిస్థాన్​ విదేశాంగ మంత్రి మహమ్మూద్​ ఖురేషీ... ఫ్రాన్స్​ విదేశాంగ మంత్రి జీన్-వైవ్స్ లే డ్రియాన్స్​తో మంగళవారం ఫోన్​లో మాట్లాడారు. ఈ నేపథ్యంలో కశ్మీర్​పై ఈ వ్యాఖ్యలు చేశారు డ్రియాన్స్​. కశ్మీర్​పై తమ వైఖరి మారదని స్పష్టం చేశారు. కశ్మీర్​ అంశం ఇరుదేశాలకు సంబంధించినదిగానే చూస్తున్నట్లు తెలిపారు. చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు.
కశ్మీర్​ అంశం పూర్తిగా అంతర్గత వ్యవహారమన్నది భారత్​ వాదన. ఇందుకు భిన్నంగా ఫ్రాన్స్​ వ్యాఖ్యానించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

బంగ్లాదేశ్ మాత్రం...

అధికరణ 370 రద్దు భారత్​ అంతర్గత విషయమని స్పష్టం చేసింది పొరుగు దేశం బంగ్లాదేశ్​. ప్రాంతీయ శాంతి, స్థిరత్వం, అభివృద్ధి అనేవి అన్ని దేశాల ముందున్న ప్రాధాన్య అంశాలని తెలిపింది.
బంగ్లాదేశ్​లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్​ పర్యటన ముగిసిన మరుసటి రోజునే ఈ వ్యాఖ్యలు చేసింది.

ఇదీ చూడండి : 'భాజపా సభ్యత్వ నమోదు సూపర్​ హిట్​!'

AP Video Delivery Log - 1300 GMT News
Wednesday, 21 August, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1252: Russia Venezuela AP Clients Only 4225972
Russian Foreign Minister hosts Venezuela's VP
AP-APTN-1243: Hong Kong British Consulate AP Clients Only 4225971
HK protesters ask for release of consulate staffer
AP-APTN-1234: China Japan SKorea Bilat NO ACCESS JAPAN 4225941
Japan and SKorea FMs hold bilat, comment on relations
AP-APTN-1234: Crimea US Bottle AP Clients Only/Part 14 days use, No archive, Mandatory Credit 4225922
Russian on discovery in US of his message in bottle
AP-APTN-1221: Belgium European Commission AP Clients Only 4225966
European Comm spox on Brexit talks
AP-APTN-1218: Indonesia West Papua AP Clients Only 4225965
Violence in Indonesia's West Papua province
AP-APTN-1216: Spain G7 Counter Summit AP Clients Only 4225964
G7 Counter-summit starts in the Basque Country
AP-APTN-1206: Australia Vatican Pell No access Australia 4225962
Pell case captivates Australian media
AP-APTN-1203: Denmark Trump No use by BBC, ITN (Including Channel 4 And 5), Al Jazeera, Bloomberg 4225961
Danish lawmakers on Trump's Greenland bid
AP-APTN-1141: Italy Politics AP Clients Only 4225955
Italians react to the resignation of PM
AP-APTN-1138: Sudan Leader AP Clients Only 4225954
Sudan's top general sworn in as leader of new ruling body
AP-APTN-1113: India Flood UGC Must credit content creator 4225949
Downpour forces floodgates open in north India
AP-APTN-1113: Syria Idlib Must credit content creator 4225950
Man freed from rubble after Syrian air raid
AP-APTN-1103: China MOFA 2 AP Clients Only 4225947
China critical of US arms sales to Taiwan
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Sep 27, 2019, 7:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.