ETV Bharat / international

బ్రెగ్జిట్​కు తొలగిన అడ్డంకి.. యూరోపియన్​ పార్లమెంట్​ ఆమోదం

author img

By

Published : Jan 29, 2020, 11:26 PM IST

Updated : Feb 28, 2020, 11:12 AM IST

european-parliament-ratifies-brexit-deal-sealing-uk-exit
బ్రెగ్జిట్​కు తొలగిన అడ్డంకి.. యూరోపియన్​ పార్లమెంట్​ ఆమోదం

23:20 January 29

బ్రెగ్జిట్​కు తొలగిన అడ్డంకి.. యూరోపియన్​ పార్లమెంట్​ ఆమోదం

ఐరోపా సమాఖ్య నుంచి బ్రిటన్​ వైదొలిగే బ్రెగ్జిట్​ ఒప్పందానికి యూరోపియన్​ పార్లమెంటు ఆమోదముద్ర వేసింది. ఫలితంగా... ఐరోపా సమాఖ్య నుంచి బ్రిటన్​ వైదొలిగిందుకు మార్గం సుగమమైంది. భావోద్వేగ చర్చ అనంతరం.. 621-49 తేడాతో ఒప్పందానికి ఆమోదం తెలిపారు చట్టసభ సభ్యులు. 

ZCZC
URG GEN INT
.BRUSSELS FGN72
EU-BREXIT-VOTE
European Parliament ratifies Brexit deal, sealing UK exit
         Brussels, Jan 29 (AFP) The European Parliament on Wednesday voted overwhelmingly to approve the Brexit deal with London, clearing the final hurdle for Britain's departure from the EU.
         The vote at the parliament in Brussels, which came after an emotional debate, was passed by 621 to 49, prompting MEPs to burst into a chorus of "Auld Lang Syne", a traditional Scottish song of farewell. (AFP)
CPS
01292316
NNNN
Last Updated : Feb 28, 2020, 11:12 AM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.