ETV Bharat / international

'బ్రెగ్జిట్ ఆలస్యం.. వాణిజ్య చర్చలకు మరింత సమయం' - Brexit latest news

బ్రెగ్జిట్ నేపథ్యంలో ఐరోపా సమాఖ్య(ఈయూ), బ్రిటన్ మధ్య వాణిజ్య పరమైన అంశాలపై చర్చలు కీలకంగా మారాయి. ఈ నేపథ్యంలో ఈయూ, బ్రిటన్​కు సంబంధించిన వ్యాపార, వాణిజ్య సంబంధిత అంశాలపై 2020 తర్వాత కూడా చర్చించాల్సిన అవసరం ఉందని ఆకాంక్షించారు ఐరోపా సమాఖ్య కమిషన్ అధ్యక్షుడు ఉర్సులా వాన్ డేర్ లెయన్. బ్రెగ్జిట్​ ఆలస్యం తప్పనిసరి అని అభిప్రాయపడ్డారు.

EU chief warns that new Brexit delay might be necessary
'బ్రెగ్జిట్ ఆలస్యం.. వాణిజ్య చర్చలకు మరింత సమయం'
author img

By

Published : Dec 28, 2019, 5:46 AM IST

Updated : Dec 28, 2019, 5:57 AM IST

ప్రపంచంలోనే అతి పెద్ద వాణిజ్య సమూహం ఐరోపా సమాఖ్య(ఈయూ) నుంచి బ్రిటన్ 2020 జనవరి 31 నాటికి వైదొలగాల్సి ఉంది. అనంతరం బ్రిటన్ ప్రభుత్వంతో.. ఈయూ వాణిజ్య వ్యాపార పరమైన చర్చలు ప్రారంభించి ఏడాది చివరి నాటికి ముగించాల్సి ఉంది. చర్చలకు గడువు చాలా తక్కువగా ఉందని, మరింత సమయం అవసరం అవుతుందని అభిప్రాయపడ్డారు ఐరోపా కమిషన్​ అధ్యక్షుడు ఉర్సులా వాన్ డేర్ లెయన్..శుక్రవారం ఓ ఫ్రెంచ్ బిజినెస్​ వార్తా పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన బ్రెగ్జిట్​పై పలు విషయాలను మాట్లాడారు.

ఒక వైపు నుంచి వస్తే సరిపోదు..

చర్చలకు తక్కువ సమయం ఉందని, గడువు పొడిగించాలన్న ప్రతిపాదన ఒక వైపు నుంచి వస్తే సరిపోదని, ఇరువైపులా రావాలని ఉర్సులా అంటున్నారు. ఇరు పక్షాలకు పెద్దగా తాను ఈ వ్యాఖ్యలు చేస్తున్నట్లు తెలిపారు. సుదీర్ఘ వ్యాపార అనుబంధం ఉన్న రెండు వర్గాలు విడిపోయేటప్పుడు లావాదేవీల విషయంలో జరిగే చర్చలు సంవత్సరాలు కొనసాగుతాయని.. రోజులు, నెలల్లో తేలవన్నారు.

బోరిస్ జాన్సన్ ఒప్పుకుంటారా?

ఉర్సులా ప్రతిపాదనకు... బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఒప్పుకునే అవకాశం లేనట్లు తెలుస్తోంది. ఐరోపా సమాఖ్య నుంచి బ్రిటన్​ వైదొలిగే ప్రక్రియ బ్రెగ్జిట్​ను వీలైనంత త్వరగా సాధిస్తానన్న నినాదంతో.. ఈ నెలలో జరిగిన ఎన్నికల్లో గెలిచారు జాన్సన్. ఆ కారణంగానే ఆయన ఉర్సులా ప్రతిపాదనను అంగీకరించరని స్పష్టమవుతోంది.

ఈయూ- లిస్బన్ ఒప్పంద నియమాల్లోని ఆర్టికల్ 50 ప్రకారం కూటమి నుంచి వైదొలుగుతున్న బ్రిటన్.. ఏదైనా విషయంలో గడువు పొడిగింపునకు సంబంధించి 2020 జూన్ 30లోగా అంగీకారం తెలపాల్సి ఉంటుంది. అలా అయితేనే చర్చల గడువును పొడిగించే అవకాశం ఉంటుంది.

SHOTLIST:
RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
POOL-DICK CLARK PRODUCTIONS
Los Angeles, 24 November 2019
1. Various Lizzo fashion at the American Music Awards
WARNER MUSIC GROUP
Los Angeles, 7 February 2019
2. Fashion shot Lizzo
POOL-MTV
Santa Monica, 15 June 2019
3. Various of Bazzi and Lizzo posing
4. Various of Lizzo posing
BET POOL
Los Angeles, 23 June 2019
5. Wide shot Lizzo posing
STORYLINE:
LIZZO NAMED THE ASSOCIATED PRESS' ENTERTAINER OF THE YEAR
Breakthrough singer-rapper Lizzo has been named Entertainer of the Year by The Associated Press.
Voted by entertainment staffers of the news cooperative, Lizzo dominated the pop, R&B and rap charts in 2019 with songs like "Truth Hurts" and "Good As Hell." Though she released her first album in 2013, Lizzo dropped her major-label debut, "Cuz I Love You," this year and the success has made her the leading nominee at the 2020 Grammy Awards, where she is up for eight honors.
Outside of music, Lizzo has won over fans for promoting body positivity and denouncing fat shaming. Her live performances have been revered, and the 31-year-old classically trained flutist grinded as an independent and touring artist for years. She performed with Prince on his 2014 "Plectrumelectrum" album, released two years before his death.
Lizzo also had a role in the film "Hustlers," opposite Jennifer Lopez, Constance Wu and Cardi B, and she voiced a character in the animated picture "UglyDolls."
Lizzo was also named Entertainer of the Year by Time magazine.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Dec 28, 2019, 5:57 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.