ETV Bharat / international

భారీ వర్షాలకు దెబ్బతిన్న పురాతన​ డ్యామ్​ - వర్షం

ఇంగ్లాండ్​లో భారీ వర్షాలకు పురాతన టాడ్​బ్రూక్​ డ్యామ్​​ దెబ్బతింది. ఆనకట్ట కూలిపోతుందన్న భయంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను ముందస్తుగా ఖాళీ చేయించారు అధికారులు.

భారీ వర్షాలకు దెబ్బతిన్న పురాతన​ డ్యామ్​
author img

By

Published : Aug 2, 2019, 3:27 PM IST

భారీ వర్షాలకు దెబ్బతిన్న పురాతన​ డ్యామ్​

ఇంగ్లాండ్​లో గత కొద్ది కాలంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపిలేని వర్షాలకు 19వ శతాబ్దపు కాలానికి చెందిన టాడ్​బ్రూక్​​ జలాశయం​ గురువారం​ దెబ్బతింది. వెంటనే అప్రమత్తమయున అధికారులు.. వ్యాలీ బ్రిడ్జ్​ పట్టణానికి చెందిన 6,500 మందిని ఖాళీ చేయించారు. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు.

Intro:Body:

d

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.