ETV Bharat / international

బస్సులో 20 మందిని బంధించిన సాయుధుడు - బస్సులో 20 మందిని బంధించిన సాయుధుడు

Police: Armed man holding some 20 people hostage in Ukraine
బస్సులో 20 మందిని బంధించిన సాయుధుడు
author img

By

Published : Jul 21, 2020, 2:15 PM IST

Updated : Jul 21, 2020, 3:10 PM IST

15:00 July 21

 బస్సులో 20 మందిని బంధించిన సాయుధుడు

ఉక్రెయిన్​లో ఓ సాయుధ దుండగుడు.. ఓ బస్సును స్వాధీనం చేసుకుని అందులో 20 మందిని బంధించాడు.  

వాయవ్య ఉక్రెయిన్​లోని కైవ్​కు పశ్చిమాన 400 కి.మీ దూరంలోని లుట్స్క్​  ప్రాంతంలో సాయుధ దుండగుడు 20 మంది పౌరులను బంధీగా చేసుకున్నాడు. అతని వద్ద ఆయుధాలు, మందుగుండు సామగ్రి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పటికే లుట్స్క్​  ప్రాంతాన్ని చుట్టు ముట్టిన పోలీసులు .. దుండగుడిని లొంగిపోవాలని హెచ్చరించారు.    

ఉక్రెయిన్​ వ్యవస్థల పట్ల ఆగ్రహంగా ఉన్న ఓ సాయుధుడు ఈ దుశ్చర్యకు పాల్పడ్డట్లు తెలుస్తోంది. ఉదయం 9.25 గంటలకు.. దుండగుడు బస్సును అదుపులోకి తీసుకున్నట్లు దేశాధ్యక్షుడు జెలెన్​స్కీ తెలిపారు. బస్సులో కాల్పులు కూడా వినిపించాయని ఫేస్​బుక్​ ప్రకటనలో వెల్లడించారు. భద్రతా సిబ్బంది.. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు.  

14:13 July 21

బస్సులో 20 మందిని బంధించిన సాయుధుడు

ఉక్రెయిన్​లో ఓ సాయుధుడు.. బస్సులో 20 మందిని బంధించినట్లు పోలీసులు తెలిపారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

సమాచారం ప్రకారం.. ఉక్రెయిన్​ వ్యవస్థల పట్ల ఆగ్రహంగా ఉన్న ఓ సాయుధుడు ఈ దుశ్చర్యకు పాల్పడ్డట్లు తెలుస్తోంది. ఉదయం 9.25 గంటలకు.. దుండగుడు బస్సును అదుపులోకి తీసుకున్నట్లు దేశాధ్యక్షుడు జెలెన్​స్కీ తెలిపారు. బస్సులో కాల్పులు కూడా వినిపించాయని ఫేస్​బుక్​ ప్రకటనలో వెల్లడించారు. 

భద్రతా సిబ్బంది.. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. 

Last Updated : Jul 21, 2020, 3:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.