ETV Bharat / international

జీ-20: ప్రపంచ గమనం వారి చేతుల్లోనే! - g-20

జపాన్​ వేదికగా జరగనున్న జీ-20 సదస్సులో అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం, ఇరాన్​తో​ ఉద్రిక్తతలు కీలక అంశాలు కానున్నాయి. ఉత్తర కొరియా, వెనుజువెలా, ప్రపంచ ఆర్థిక వ్యవస్థల మందగమనంపైనా విస్తృత చర్చ జరుగుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

జీ-20: ప్రపంచ గమనం వారి చేతుల్లోనే!
author img

By

Published : Jun 26, 2019, 10:44 AM IST

అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం, ఇరాన్​తో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు... జపాన్​ ఒసాకాలో శుక్రవారం ప్రారంభం కానున్న జీ-20 సదస్సులో కీలక అంశాలు కానున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఉత్తర కొరియా, వెనుజువెలా, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగమనంపై చర్చ ప్రధాన అజెండా అయ్యే అవకాశముందని పేర్కొంటున్నారు.

అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపింది. అయితే... జీ-20 వేదికగా చైనా అధ్యక్షుడు షీ జిన్​పింగ్​తో చర్చిస్తానని ప్రకటించడం ద్వారా వాణిజ్య యుద్ధం ముగింపుపై ఆశలు రేకెత్తించారు డొనాల్డ్ ట్రంప్. శనివారం ఇరువురి మధ్య జరిగే చర్చలు ఏమేరకు సఫలమవుతాయన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.

ఉత్తర కొరియా అణ్వాయుధాలపై...

జీ-20 వేదికగా ఉత్తర కొరియా అణ్వాయుధాల కార్యక్రమంపై చర్చ జరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక్కడ కూడా జిన్​పింగ్​, ట్రంప్​ సమావేశం కీలకం కానుందని భావిస్తున్నారు. ఉత్తర కొరియాతో చర్చలకు చైనా అధ్యక్షుడు మధ్యవర్తిగా వ్యవహరిస్తారని భావిస్తున్నారు.

జీ-20 సదస్సులో సముద్రాల్లో ప్లాస్టిక్​ కాలుష్యం, జనాభా పెరుగుదల అంశాలపైనా ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది.

ఇదీ చూడండి: జీ-20 వేదికగా ట్రంప్​ - జిన్​పింగ్​ భేటీ

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Glendale, California - 25 June 2019
1. Wide of Michael Jackson fans at Forest Lawn Cemetery memorial
2. Mid of Michael Jackson fans taking photos of memorial flowers and cards
3. Michael Jackson fan waving with sparkly glove and carrying flowers
4. Two fans dressed as Michael Jackson chatting
5. Six-year-old Michael Jackson fan imitating his dance moves
6. SOUNDBITE (English) Dominic Lendo, 6-year-old Michael Jackson fan:
"I like to dance like him and I like to sing like him."
7. Mid of Dominic Lendo dancing  
8. SOUNDBITE (English) Omar Lendo, Dominic's father:
"My 6-year-old son, he started dancing when he was 3 years old so I've become a bigger fan than what I was before, so I followed them. And as well my son, I just encouraged him, because he loves to dance and that's all he does all day. If it's not Michael Jackson, he doesn't want to hear it."
9. Mid of Dominic Lendo moving to the beat of a Michael Jackson song as his son dances
10. SOUNDBITE (English) Omar Lendo, Dominic's father:
"I wanted to bring him so he can experience the celebration of life since he is a big Michael Jackson fan. I wanted him to be here to witness you know, what's going on."
11. Close of people signing poster with Michael Jackson on it
12. Close of Michael Jackson fan Mya Blake of Philadelphia chatting with Jackson fans from Japan
13. SOUNDBITE (English) Mya Blake, Michael Jackson fan:
"It's important because today marks the 10-year anniversary. And for some reason it feels like it's 2009 again because that's such a huge number for us. Everyone knows where they were 10 years ago but here we are together again. It's very surreal. For me, I'm not even from here. I got on a plane for the first time. I travelled about 3,000 miles just to be here for Michael."
14. Various of fans paying their respects
15. Fans applauding the moment of silence
16. Fan comforts crying woman
STORYLINE:
Michael Jackson fans from across the U.S. honored the pop star on the 10th anniversary of his death at his Los Angeles-area burial site.
At Forest Lawn Memorial Park in Glendale, California, Jackson's music blasted as more than 200 fans and mourners from around the world gathered outside the mausoleum that is Jackson's final resting place.
Mya Blake of Philadelphia said she got on a plane for the very first time to make it to the memorial at Glendale's Forest Lawn Park.
"Everyone knows where they were 10 years ago but here we are together again," the 23-year-old Blake said. "It's very surreal for me."
Blake said she became a Jackson fan when she was a little child and saw the "Thriller" music video for the first time.
Dominic Lendo, a 6-year-old die-hard Jackson fan was at the cemetery dancing like his idol.
"I like to dance like him and I like to sing like him," said Dominic, whose father added that his son has been dancing since he was 3 years old.
"He loves to dance and that's all he does all day," said Omar Lendo, 43. "If it's not Michael Jackson he doesn't want to hear it."
Jackson died at the age of 50 from an overdose of the anesthetic propofol on June 25, 2009. The drug was given to him by his doctor, Conrad Murray, for insomnia. Murray was later convicted of involuntary manslaughter for his death.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.