ETV Bharat / international

భారత పర్యటనపై మెలానియా ట్రంప్ కీలక వ్యాఖ్యలు

author img

By

Published : Feb 13, 2020, 5:53 PM IST

Updated : Mar 1, 2020, 5:45 AM IST

భారత్​లో పర్యటించేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్​ ట్వీట్​ చేశారు. ఈ పర్యటనతో ఇరుదేశాల మధ్య సంబంధాలు మరింత బలోపేతమవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

Trip to celebrate close ties between US and India: Melania Trump
భారత పర్యటనకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం: మెలానియా​

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​.. ఈ నెలాఖరున భారత్​లో మొట్టమొదటిసారి పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో భారత్​లో పర్యటించేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు స్పందించారు ట్రంప్​ సతీమణి, అగ్రరాజ్య ప్రథమ మహిళ మెలానియా ట్రంప్​. భారత్​-అమెరికా దేశాల సత్సంబంధాలు ఈ పర్యటనతో మరింత బలపడతాయని ఆశాభావం వ్యక్తం​ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్​ స్పందించిన ఆమె.. ఈ మేరకు ట్వీట్ చేశారు.

Trip to celebrate close ties between US and India: Melania Trump
మెలానియా ట్రంప్​ ట్విట్​

" భారత పర్యటనకు ఆహ్వానించినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు. ఈ నెలాఖరులో దిల్లీ, అహ్మదాబాద్​ నగరాలను సందర్శించటానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. ఈ పర్యటన వల్ల భారత్​, అమెరికా మధ్య సంబంధాలు మరింత బలోపేతమవుతాయని ఆశిస్తున్నాను."

-మెలానియా ట్రంప్​, అమెరికా ప్రథమ మహిళ.

ఈనెల 24,25న పర్యటన...

ప్రధాని నరేంద్రమోదీ ఆహ్వానం మేరకు ఈ నెల 24, 25 తారీఖున అమెరికా అధ్యక్షుడు ట్రంప్​, అతని సతీమణి మెలానియా ట్రంప్​ భారత్​లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా దిల్లీతో పాటు అహ్మదాబాద్​ నగరాలను సందర్శించనున్నారు.

ఇదీ చూడండి: ఇక రూ.13కే లీటర్​వాటర్​ బాటిల్​- సర్కార్​ కీలక నిర్ణయం

Last Updated : Mar 1, 2020, 5:45 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.