ETV Bharat / international

కరోనా పంజా: ఏ దేశంలో ఎన్ని కేసులు? - corona international effect

కొవిడ్-19 (కరోనా) ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఇప్పటికే ఈ వైరస్ కారణంగా చైనాలో వందలాది మంది మృత్యువాతపడుతున్నారు. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. ఇప్పటివరకు వేర్వేరు దేశాల్లో నమోదైన కేసుల వివరాలు ఓసారి చూద్దాం.

The global spread of the coronavirus: Where is it?
కరోనా పంజా: ఏ దేశంలో ఎన్ని కేసులు?
author img

By

Published : Feb 17, 2020, 12:27 PM IST

Updated : Mar 1, 2020, 2:44 PM IST

చైనాపై విరుచుకుపడిన కరోనా వైరస్‌ (కోవిడ్‌-19) కారణంగా ఇప్పటివరకు 1,800మంది బలయ్యారు. 70వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. వీరిలో ఎక్కువ మంది వుహాన్​ నగరానికి చెందినవారు ఉన్నారు. ప్రాణాంతకమైన ఈ వైరస్​ దేశంలోని ఇతర ప్రాంతాలకు విస్తరించడమే కాక, ప్రపంచ దేశాలపైనా పంజా విసురుతోంది. తైవాన్​, హాంకాంగ్​, జపాన్​ దేశాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించగా.. శనివారం తమ దేశంలో తొలి మరణాన్ని ప్రకటించింది ఫ్రాన్స్​.

వివిధ దేశాల్లో నమోదైన కేసులు, మరణాలు వివరాలు

సింగపూర్ 75​
జపాన్​ 58, ఓ మహిళ మృతి
హాంకాంగ్ 57, ఒకరు మృతి​
థాయ్​లాండ్​ 34
దక్షిణ కొరియా 30
మలేసియా 22
తైవాన్​ 19, ఒకరు మృతి
వియత్నాం 16
ఆస్ట్రేలియా 15
మకావ్​ 10
భారత్​ 3
ఫిలిప్పీన్స్ 2, ఒకరు మృతి​
నేపాల్​ 1
శ్రీలంక 1
కంబోడియా 1
అమెరికా 15
కెనడా 8
ఫ్రాన్స్​ 11, ఒకరు మృతి
బ్రిటన్​ 9
ఇటలీ 3
రష్యా 2
స్పెయిన్ 2​
ఫిన్​లాండ్​ 1
స్వీడన్​ 1
బెల్జియం 1
యునైటెడ్​ అరబ్​ ఎమిరేట్స్ 9​
ఈజిప్ట్ 1

ఇదీ చూడండి: తల్లికి కరోనా వైరస్​.. మరి ఇప్పుడే పుట్టిన పాపకు?

Last Updated : Mar 1, 2020, 2:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.