ETV Bharat / international

హాంగ్​కాంగ్​లో శాంతి కోసం 'స్పైడర్​మ్యాన్'​ స్టంట్​ - దేశపు జెండాలు

హాంగ్​కాంగ్​ కోసం స్పైడర్​మ్యాన్​ రంగంలోకి దిగాడు. శాంతి మంత్రం జపిస్తూ అదిరే సాహసం చేశాడు. హాంగ్​కాంగ్​కు, స్పైడర్​మ్యాన్​కు సంబంధం ఏంటని అనుకుంటున్నారా? అయితే... ఈ కథనం చూసేయండి.

హాంకాంగ్​లో శాంతిని నెలకొల్పండి: స్పైడర్​మ్యాన్​
author img

By

Published : Aug 16, 2019, 3:05 PM IST

Updated : Sep 27, 2019, 4:51 AM IST

'స్పైడర్​మ్యాన్'​ స్టంట్​

హాంగ్​కాంగ్.... కొద్ది నెలలుగా రోజూ వార్తల్లో నిలుస్తోంది. అందుకు కారణం... అక్కడ జరుగుతున్న ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలే. హింసాయుత నిరసనలు, చర్చల ప్రతిపాదనలు, అగ్ర దేశాల మాటల యుద్ధాల మధ్య... హాంగ్​కాంగ్​లో జరిగిన ఓ సంఘటన అందరి దృష్టిని ఆకర్షించింది.

57 ఏళ్ల వయస్సున్న ఓ వ్యక్తి... నగరంలోని 62 అంతస్తుల భవనంపైకి చకచకా ఎక్కేశాడు. అది కూడా ఎలాంటి తాళ్ల సాయం లేకుండానే. ఈ దృశ్యాన్ని చూసినవారు ఆశ్చర్యపోయారు. ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠతో అలానే ఉండిపోయారు. చివరకు అతడు... పై అంతస్తుకు చేరుకుని ఓ బ్యానర్​ ప్రదర్శించాడు. దానిపై చైనా, హాంగ్​కాంగ్​ జెండాలు ఉన్నాయి.

ఆకాశ హర్మ్యాన్ని ఎక్కిన వ్యక్తిని వెంటనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిని ఫ్రాన్స్​కు చెందిన అలైన్​ రాబర్ట్​గా గుర్తించారు. హాంగ్​కాంగ్​లో శాంతి నెలకొనాలని ఆకాంక్షిస్తూ రాబర్ట్​ ఈ పనిచేశాడని చెప్పారు పోలీసులు.

రాబర్ట్​... ఇలా భవనాలు ఎక్కడం కొత్త కాదు. ఆయన్ను అంతా స్పైడర్​మ్యాన్​ అని పిలుస్తుంటారు. 2017లో హాంగ్​కాంగ్​లో ఇలానే ఓ ఆకాశ హర్మ్యాన్ని అధిరోహించాడు . ఆ తర్వాత రాబర్ట్​ తమ దేశానికి రాకుండా నిషేధించింది హాంగ్​కాంగ్​. ఇప్పుడు మరోమారు అక్కడకు వెళ్లి... ఇలా శాంతి సందేశం ఇచ్చాడు రాబర్ట్.

ఇదీ చూడండి:శ్రుతిమించితే... ఉద్యమాన్ని అణగదొక్కుతాం: చైనా

SNTV Digital Daily Planning, 0730 GMT
Friday 16th August 2019
Here are the stories you can expect over the next few hours. All times are GMT.
SOCCER: Brazil head coach Tite announces his squad for friendly matches against Colombia and Peru to be held in the United States. Expect at 1700.
SOCCER: Selected Premier League managers speak ahead of latest fixtures.
Chelsea. Expect at 1330.
Liverpool. Expect at 1130.
Manchester City. Expect at 1400.
Tottenham Hotspur. Expect at 1200.
SOCCER: Real Madrid training and press conference before their meeting with Celta Vigo in La Liga. Expect at 1200.
SOCCER: Reaction following Athletic Club v Barcelona in La Liga. Expect at 2230.
SOCCER: German Bundelisga, Bayern Munich v Hertha Berlin. Expect at 1830.
TENNIS: Highlights from the ATP World Tour Masters 1000, Western and Southern Open, in Ohio, USA. Expect at 2030, with update to follow.
TENNIS: Highlights from the WTA, Western and Southern Open, in Mason, Ohio, USA. Expect at 1830, with updates to follow.
GOLF: Second round of the Czech Masters at Albatross Golf Resort, near Prague, Czech Republic. Expect at 1700.
CYCLING: Stage two of the Arctic Race of Norway, Henningsvaer to Svolvaer. Expect at 1730.
CRICKET: Post-play reaction from the third day of the second Ashes Test between England and Australia at Lord's, UK. Timing to be confirmed.
CRICKET: Highlights from the third day of the first Test between Sri Lanka and New Zealand in Galle, Sri Lanka. Timing to be confirmed.
RUGBY: New Zealand and Australia prepare for Bledisloe Cup decider in Auckland. Already moved.
RUGBY: England train ahead of their Rugby World Cup warm-up match against Wales in Cardiff, UK. Expect at 0930, with update to follow.
MMA: Thailand's Petchdam Petchyindee Academy faces Ilias Ennahachi of the Netherlands for the ONE Flyweight Kickboxing World Championship. Expect at 1600.
Last Updated : Sep 27, 2019, 4:51 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.