ETV Bharat / international

వేర్వేరు దేశాల్లో 'రాకాసి' వైరస్​ ప్రభావం ఇలా..

author img

By

Published : Feb 8, 2020, 2:49 PM IST

Updated : Feb 29, 2020, 3:25 PM IST

చైనాలో మొదలైన కరోనా వైరస్​ ప్రపంచ దేశాలకూ పాకింది. ఇప్పటికే 34,800 కేసులు నమోదయ్యాయి. 722 మరణాలు సంభవించాయి. ఇప్పటివరకు ఏ దేశాల్లో ఎన్ని కరోనా కేసులు నమోదయ్యాయో తెలుసుకుందాం.

New virus has infected more than 34,800 people globally
వేర్వేరు దేశాల్లో 'రాకాసి' వైరస్​ ప్రభావం ఇలా...

కరోనా రాకాసి వైరస్​ ప్రపంచ దేశాలకు వేగంగా విస్తరిస్తోంది. ఇందుకు సంబంధించిన తాజా గణాంకాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారులు విడుదల చేశారు.

చైనాలో పరిస్థితి ఏంటి?

కరోనా వల్ల ఇప్పటివరకు 722 మరణాలు సంభవించాయి. 34,546 మంది వైరస్​ బారిన పడ్డారు. హంకాంగ్​లో 25, మకావ్​లో 10 కేసులు నమోదయ్యాయి. చైనాలోని హుబే రాష్ట్రంలో వైరస్​ కారణంగా ఎక్కువ మంది మృతి చెందారు. ఇక్కడే తొలిసారి కరోనా వైరస్​ను గుర్తించారు.

ఏ దేశాల్లో ఎంతమందిపై ప్రభావం..

-జపాన్​ : 89

-సింగపూర్​ : 33

-థాయ్​ల్యాండ్ ​: 32

-దక్షిణ కొరియా : 24

-ఆస్ట్రేలియా : 14

-జర్మనీ : 13

-అమెరికా : 12

-తైవాన్​ : 16

-మలేషియా : 15

-వియత్నాం : 13

-ఫ్రాన్స్ ​: 6

-యనైటెడ్​ అరబ్​ ఎమిరేట్స్ : 5​

-కనడా : 6

-బ్రిటన్​ : 3

-భారత్​ : 3

-ఫిలిప్పీన్స్ : ఒకరు మృతి- 3

-రష్యా : 2

-ఇటలీ : 3

-బెల్జియం : 1

-నేపాల్​ : 1

-శ్రీలంక : 1

-స్వీడన్ ​: 1

-స్పెయిన్ ​: 1

-కాంబోడియా : 1

-ఫిన్​ల్యాండ్ ​: 1

కరోనా రాకాసి వైరస్​ ప్రపంచ దేశాలకు వేగంగా విస్తరిస్తోంది. ఇందుకు సంబంధించిన తాజా గణాంకాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారులు విడుదల చేశారు.

చైనాలో పరిస్థితి ఏంటి?

కరోనా వల్ల ఇప్పటివరకు 722 మరణాలు సంభవించాయి. 34,546 మంది వైరస్​ బారిన పడ్డారు. హంకాంగ్​లో 25, మకావ్​లో 10 కేసులు నమోదయ్యాయి. చైనాలోని హుబే రాష్ట్రంలో వైరస్​ కారణంగా ఎక్కువ మంది మృతి చెందారు. ఇక్కడే తొలిసారి కరోనా వైరస్​ను గుర్తించారు.

ఏ దేశాల్లో ఎంతమందిపై ప్రభావం..

-జపాన్​ : 89

-సింగపూర్​ : 33

-థాయ్​ల్యాండ్ ​: 32

-దక్షిణ కొరియా : 24

-ఆస్ట్రేలియా : 14

-జర్మనీ : 13

-అమెరికా : 12

-తైవాన్​ : 16

-మలేషియా : 15

-వియత్నాం : 13

-ఫ్రాన్స్ ​: 6

-యనైటెడ్​ అరబ్​ ఎమిరేట్స్ : 5​

-కనడా : 6

-బ్రిటన్​ : 3

-భారత్​ : 3

-ఫిలిప్పీన్స్ : ఒకరు మృతి- 3

-రష్యా : 2

-ఇటలీ : 3

-బెల్జియం : 1

-నేపాల్​ : 1

-శ్రీలంక : 1

-స్వీడన్ ​: 1

-స్పెయిన్ ​: 1

-కాంబోడియా : 1

-ఫిన్​ల్యాండ్ ​: 1

ZCZC
PRI ERG
.IMPHAL ERG2
MN-COUGH SYRUP
Brothers held in Manipur for possession of illegal cough syrup
         Imphal, Feb 8 (PTI) Two persons have been arrested in
Manipur's Thoubal district for possession of illegal cough
syrup, police said on Saturday.
         Acting on a tip-off, a team of officers raided a
residence in Lilong Lou Tara area of the district, and seized
103 bottles of cough syrup, Superintendent of Police S Ibomcha
told PTI.
         Two men - both brothers - were arrested from the
residence, he said, adding that an investigation has been
launched to find out the source of cough syrup. PTI
RMS
RMS
02081422
NNNN
Last Updated : Feb 29, 2020, 3:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.