ETV Bharat / international

ఇరాక్​లో ఆగని నిరసన జ్వాల - కాల్పుల్లో ఆరుగురి మృతి - Five of the protesters were killed by live ammunition, while the sixth died after being shot in the head with a tear gas canister in iraq

ఇరాక్​లో జరుగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనల్లో మరోసారి హింస తాండవించింది. ప్రభుత్వ కార్యాలయాలు ఉండే గ్రీన్​జోన్​లోకి ప్రవేశించడానికి నిరసనకారులు చేసిన ప్రయత్నాన్ని భద్రతా దళాలు అడ్డుకున్నాయి. ఆందోళనకారులపై భద్రతా దళాలు చేసిన కాల్పుల్లో ఆరుగురు మరణించారు. వందమందికిపైగా గాయపడ్డారు.

ఇరాక్​లో ఆగని మారణహోమం, కాల్పుల్లో ఆరుగురి మృతి
author img

By

Published : Nov 10, 2019, 7:35 AM IST

ఇరాక్​లో జరుగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు రోజురోజుకు అత్యంత హింసాత్మకంగా మారుతున్నాయి. ఆందోళన చేస్తున్నవారిపై ఇరాక్ భద్రతా దళాలు విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో ఆరుగురు దుర్మరణం చెందారు. ఐదుగురు నిరసనకారులు కాల్పులలో మరణించగా, బాష్పవాయు గోళాలు తలకు తగిలి మరొకరు మృతి చెందారు. ఈ ఘటనలో వంద మందికి పైగా గాయపడ్డారు.

ఇరాక్​లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు

బాగ్దాద్​లోని వంతెనపై నుంచి నిరసనకారులు ముందుకు రాకుండా దళాలు నిలువరించాయి. టైగ్రిస్ నదిపైనున్న మూడు వంతెనలపైకి చేరుకున్న నిరసనకారులు.. ప్రభుత్వ భవనాలు ఉన్న అత్యంత భద్రత కలిగిన గ్రీన్ జోన్​లోకి ప్రవేశించడానికి ప్రయత్నించారు. వారిని అడ్డుకోవడానికి భద్రతా దళాలు కాల్పులు జరిపాయి. బాగ్దాద్​లోనే కాక ఇతర నగరాల్లో కూడా నిరసనలు హోరెత్తుతున్నాయి. బస్రా నగరంలో జరిగిన ఆందోళనల్లో ముగ్గురు మరణించారు. దక్షిణ ఇరాక్​లోని పలు ప్రాంతాల్లో జరిగిన నిరసనల్లో పదిమంది మృతి తీవ్రంగా గాయలపాలయ్యారు.

దేశంలో పెరిగిపోతున్న నిరుద్యోగం, అవినీతి వ్యతిరేకంగా నిరసనలు జరుగుతున్నాయి. నామమాత్రపు సంస్కరణలు కాకుండా పూర్తి స్థాయిలో ఆర్థిక ప్రక్షాళన చేపట్టాలని, ప్రధాని అదిల్ అబ్దుల్ మహ్దీ రాజీనామా చేయాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు.

AP Video Delivery Log - 2100 GMT News
Saturday, 9 November, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-2057: Ukraine Poland Protest AP Clients Only 4239046
Protest in Kyiv over activist detained in Poland
AP-APTN-2042: Stills UK Royals Remembrance AP Clients Only 4239045
Harry, Meghan among UK royals at remembrance event
AP-APTN-2027: Ukraine Pullback 3 AP Clients Only 4239044
Ukraine military pulls back in agreement with rebels
AP-APTN-2018: Lebanon Protest AP Clients Only 4239043
Night-time protest outside Lebanese govt building
AP-APTN-2001: UK Floods Corbyn AP Clients Only 4239038
UK opposition leader visits flood-hit English town
AP-APTN-1959: Brazil Lula 2 AP Clients Only 4239040
Lula addresses crowd, talks Trump and Bolsonaro
AP-APTN-1954: US MD Trump Departure AP Clients Only 4239042
Trump to release account of 2nd Ukraine phone call
AP-APTN-1941: Germany Wall Concert 6 days news access only. No archive. No re-sale. No online or web usage. For further usage clients must note: commercial music, music video and or performances must be cleared according to your own local music performance and copyright agreements with your applicable collecting society 4239041
Concert at Brandenburg Gate marks Wall anniversary
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.