ETV Bharat / international

పాక్‌లో గురుద్వారాపై దాడి..ఖండించిన భారత్‌..! - గురు ద్వారాపై దాడిని ఖండించిన భారత్​

పాకిస్థాన్​లోని గురుద్వారా నన్​కానా సాహెబ్​పై జరిగిన దాడిని.. భారత్​ తీవ్రంగా ఖండించింది. పాక్ ప్రభుత్వం సత్వర చర్యలు తీసుకోవాలని కోరింది. గురుద్వారాను రక్షించాల్సిన బాధ్యత పాక్​దేనని గుర్తుచేసింది.

GURUDWARA
గురుద్వారా
author img

By

Published : Jan 4, 2020, 12:23 PM IST

పాకిస్థాన్‌లోని సిక్కుల పవిత్ర స్థలం గురుద్వారా నన్‌కానా సాహెబ్‌ వద్ద శుక్రవారం జరిగిన విధ్వంసకర చర్యల్ని భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. దీనిపై పాకిస్థాన్‌ ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరింది. గురుద్వారాను రక్షించాల్సిన బాధ్యత పాక్‌పైనే ఉందని గుర్తుచేసింది. అక్కడ చిక్కుకున్న సిక్కులకు రక్షణ కల్పించాలని కోరింది. గురుద్వారాను ధ్వంసం చేయడానికి యత్నించడం సహా.. అక్కడి భక్తులపై దాడి చేసిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేసింది. ఈ ఘటనపై పంజాబ్‌ ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌, శిరోమణి అకాళీ దళ్‌ నేతలూ ఆందోళన వ్యక్తం చేశారు.

అసలేం జరిగింది..?

పోలీసుల వివరాల ప్రకారం.. గత ఏడాది సెప్టెంబరులో హసన్ అనే యువకుడు సిక్కు వర్గానికి చెందిన ఓ అమ్మాయిని అపహరించి వివాహం చేసుకున్నాడు. అనంతరం బలవంతంగా మతమార్పిడి చేయించాడు. దీంతో బలవంతపు మతమార్పిడుల కింద కేసు నమోదు చేసిన పోలీసులు హసన్‌ని అదుపులోకి తీసుకున్నారు. దీంతో హసన్ కుటుంబ సభ్యుల కొంతమంది మద్దతుతో గురుద్వారాకు సమీపంలో నిరసనకు దిగారు. గురుద్వారాను ధ్వంసం చేయడానికి యత్నించారు. అక్కడికి వచ్చిన భక్తులపై రాళ్లు విసిరారు. దీంతో ఆ ప్రాంతంలో ఘర్షణ వాతావరణ తలెత్తింది. ఈ మేరకు మీడియా కథనాలు వెలువడిన నేపథ్యంలో భారత ప్రభుత్వం స్పందించి.. వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేసింది.

గురుద్వారాపై దాడి జరగలేదు: పాక్‌

దీనిపై పాక్‌ వాదన మరోలా ఉంది. గురుద్వారాపై ఎవరూ దాడి చేయలేదని చెప్పుకొచ్చింది. రెండు ముస్లిం వర్గాల మధ్య నన్‌కానా సాహెబ్‌లోని ఓ టీ స్టాల్‌ వద్ద ఘర్షణ తలెత్తినట్లు వివరించింది. స్థానిక యంత్రాంగం వెంటనే రంగంలోకి దిగి నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారని తెలిపింది. దీన్ని కావాలనే కొంతమంది మతపరమైన అల్లర్లుగా చిత్రీకరిస్తున్నారని ఆరోపించింది.

గురుద్వారా నన్‌కానా సాహెబ్‌ని సిక్కుల మత గురువు గురునానక్‌ జన్మస్థలంగా సిక్కులు భావిస్తారు.

ఇదీ చూడండి:పాక్ ప్రధానిది అసత్య ప్రచారం: విదేశాంగ శాఖ

RESTRICTION SUMMARY: NO ACCESS AUSTRALIA
SHOTLIST:
AuBC/CH7/CH9 - NO ACCESS AUSTRALIA
Moruya region, New South Wales - 4 January 2020
++MUTE++
1. Various aerials of smoke rising from fires
AuBC - NO ACCESS AUSTRALIA
Narooma, New South Wales - 4 January 2020
2. Emergency personnel
3. Woman adjusting protection mask on child
4. Various of outdoor community meeting
5. Cars driving on town road
6. Deserted street with building
7. Empty petrol station
AuBC/CH7/CH9 - NO ACCESS AUSTRALIA
Moruya, New South Wales - 4 January 2020
++MUTE++
8. Various aerials of fire and smoke next to town and buildings
9. Aerial of vehicles on beach next to houses
STORYLINE:
More than 130 fires were burning in New South Wales in Australia, as temperatures in parts of the state are expected to soar in the mid-40s Celsius (about 113 Fahrenheit) amid strong winds and low humidity.
Fires were picking up in the Australian coastal town of Moruya on Saturday.
In nearby Narooma preparation for potential fires are underway.
Embers carried by the wind have the potential to spark new fires or enlarge existing blazes, according to experts.
Wildfires raging across Australia have prompted one of the largest evacuations in the country's history as what is already the worst season on record is likely to become even more devastating.
Australia's prime minister called up about 3,000 reservists as the threat of wildfires escalated Saturday in at least three states with two more deaths, and strong winds and high temperatures were forecast to bring flames to populated areas including the suburbs of Sydney.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.