ETV Bharat / international

హఫీజ్​ సయీద్​పై నేరారోపణకు కాస్త ఆలస్యం..! - Ministry of External Affairs Spokesperson Raveesh Kumar

జమాత్ ఉద్ దవా(జేయూడీ)నేత, ముంబయి ఉగ్రదాడుల సూత్రధారి హఫీజ్​ సయీద్​కు కాస్త ఊరట కలిగింది. అధికారులు సరైన సాక్ష్యాలు సమర్పించని కారణంగా.. హఫీజ్​పై లాహోర్​లోని ఉగ్రవాద వ్యతిరేక కోర్టు అభియోగాలు మోపలేదు. తదుపరి విచారణ డిసెంబర్​ 11కు వాయిదా వేసింది.

hafiz-saeed-gets-brief-breather-in-terror-financing-trial-next-hearing-on-dec-11-by-m-zulqernain
హఫీజ్​ సయీద్​పై నేరారోపణకు కాస్త ఆలస్యం..!
author img

By

Published : Dec 7, 2019, 6:19 PM IST

కరుడుగట్టిన ఉగ్రవాది, ముంబయి ఉగ్రదాడుల సూత్రధారి హఫీజ్​ సయీద్​పై నేరారోపణకు మరికొంత సమయం పట్టనుంది. శనివారం విచారణ సందర్భంగా అధికారులు.. సహ నిందితుల్ని ప్రవేశపెట్టని కారణంగా తదుపరి విచారణను డిసెంబర్​ 11కు వాయిదా వేసింది లాహోర్​ ఉగ్రవాద వ్యతిరేక కోర్టు. లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు, ఇతర సహ నిందితులు మాలిక్​ జఫార్​ ఇక్బాల్​లను డిసెంబర్​ 11న జైలు నుంచి కోర్టు ముందు ప్రవేశపెట్టాలని స్పష్టం చేసింది.

2008 నాటి ముంబయి పేలుళ్ల సూత్రధారి అయిన హఫీజ్​ను ఉగ్రవాదులకు నిధులు సమకూరుస్తున్నాడన్న అభియోగాలతో జులై 17న పాక్ పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం.. అతడ్ని జ్యుడీషియల్​ కస్టడీలో ఉంచారు. హఫీజ్​ కేసుకు సంబంధించిన అభియోగ పత్రాలను సమర్పించాలని పోలీసుల్ని కోర్టు ఆదేశించింది. తాజాగా.. సహ నిందితుల్ని కోర్టులో ప్రవేశపెట్టలేకపోయారు అధికారులు.

సయీద్​ నేతృత్వంలోని 'జేయూడీ' సంస్థ లష్కరే తోయిబాను ముందుండి నడిపిస్తున్నట్లు ప్రపంచ దేశాలు భావిస్తున్నాయి. 2008లో ముంబయిలో ఉగ్రదాడులకు బాధ్యత వహించింది లష్కరే తోయిబా. ఆ ఘటనలో 166 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇదీ చూడండి: పాక్​​ జైలులో హఫీజ్​ సయీద్ సెటిల్మెంట్ దందా

నిందితులకు పాక్​ ఆతిథ్యం...

26/11 ముంబయి దాడుల సూత్రధారి హఫీజ్​ సయీద్​.. పాకిస్థాన్​లో స్వేచ్ఛగా తిరుగుతున్నారని భారత్​ వ్యాఖ్యానించిన మరుసటి రోజే ఇలా జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. దాడి నిందితులకు పాకిస్థాన్​ ఆశ్రయం కల్పిస్తోందని భారత్​ పేర్కొంది.

ముంబయి దాడులకు పాల్పడ్డ ఉగ్రవాదులపై చర్యలు చేపట్టే విషయంలో పాకిస్థాన్‌ చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదని.. భారత విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రవీశ్‌ కుమార్‌ శుక్రవారం అన్నారు. పొంతనలేని కారణాలు చెప్పి ముష్కరులు తప్పించుకు తిరుగుతున్నారన్నారు. ఇప్పటికైనా వారిపై సరైన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత దాయాది దేశంపై ఉందని గుర్తుచేశారు.

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Shanghai Municipality, east China - Dec 6, 2019 (CCTV - No access Chinese mainland)
1. Various of launching ceremony in progress
2. Shen Haixiong, president of China Media Group (CMG), speaking
3. Various of ceremony in progress
4. Various of promotional video introducing CMG's efforts on convergence in media, technology
The China Media Group (CMG) on Friday launched the construction of China's national key laboratory for the production and presentation of ultra-high-definition (UHD) video and audio content in Shanghai.
The lab, first of its kind in the country, will be constructed by CMG in collaboration with Shanghai Jiao Tong University and the Academy of Broadcasting Planning, National Radio and Television Administration.
It will focus on advanced video and audio technology under today's broadband internet environment, especially technologies of UHD video and audio, virtual reality and artificial intelligence (AI).
The launch of the lab construction is "an important approach to promoting the development strategy of '5G+4K/8K+AI,' and building a world-class new mainstream media with strong leadership, dissemination and influence," Shen Haixiong, president of CMG, told the ceremony.
Relying on Shanghai's excellent environment for technological innovation as well as first-class educational and scientific research resources, the lab is expected to be a pilot base for the research and application of video and audio media convergence technologies, according to Shen.
Basic research and application will be carried out in the lab concerning key technologies of UHD video and audio production and presentation system, video and audio media communication and security of video and audio services.
The lab is also intended to train a group of high-level young academic leaders and technical backbones for the industry.
The signing of cooperation agreements between CMG and enterprises also took place at the event.
Last month, China's Ministry of Science and Technology approved the construction of four national key laboratories to promote in-depth development of media integration and strengthen the support of science and technology.
The other three key laboratories are for media convergence and broadcasting, communication content cognition and media convergence production technology and system.
CMG, a new broadcasting platform made up of China Central Television (CCTV), China National Radio (CNR) and China Radio International (CRI), was officially inaugurated on April 19, 2018.
It is making great efforts to seize the opportunities brought to the media by the development of science and technology.
On Oct 1 last year, CCTV launched a 4K Ultra HD channel, the first UHD TV channel in China. On Nov 20 this year, 5G-powered video app Yangshipin was officially launched, providing users with the latest and best audio-visual experience. CMG is also determined to launch an 8K UHD pilot channel ahead of the 2022 Winter Olympics and Paralympics.
********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Copyright 2013 CCTV. All rights reserved.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.