ETV Bharat / international

శ్రీలంక కొత్త అధ్యక్షుడిగా గొటాబయ రాజపక్స - news on srilanka

శ్రీలంక నూతన అధ్యక్షుడిగా గొటాబయ రాజపక్స ఘనవిజయం సాధించారు. అధికార పార్టీ అభ్యర్థి సాజిత్​ ప్రేమదాసపై 13 లక్షల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అధ్యక్షుడిగా సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు రాజపక్స.

శ్రీలంక కొత్త అధ్యక్షుడిగా గొటాబయ రాజపక్స
author img

By

Published : Nov 17, 2019, 6:06 PM IST

Updated : Nov 17, 2019, 7:58 PM IST

శ్రీలంక కొత్త అధ్యక్షుడిగా గొటాబయ రాజపక్స

శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో రక్షణ శాఖ మాజీ కార్యదర్శి, శ్రీలంక పోదుజన పెరామునా పార్టీ (ఎస్​ఎల్​పీపీ) అభ్యర్థి గొటాబయ రాజపక్స ఘన విజయం సాధించారు. ఎన్నికల ఫలితాలను అధికారికంగా ప్రకటించింది ఆ దేశ ఎన్నికల సంఘం. ఆయన విజయంతో రాజపక్స కుటుంబీకులు మరోమారు దేశ అత్యున్నత పదవిని చేజిక్కించుకున్నట్లయింది. లంక మాజీ అధ్యక్షుడు మహిందా రాజపక్స సోదరుడే గొటాబయ.

13 లక్షల ఓట్ల మెజారిటీ..

ఈస్టర్​ సండే రోజున 269 మందిని పొట్టన పెట్టుకున్న చర్చి దాడి అనంతరం జరిగిన కీలక ఎన్నికల్లో విపక్ష పార్టీ భారీ విజయం సాధించింది. అధికార పార్టీ అభ్యర్థి ప్రేమదాసపై సుమారు 13 లక్షల ఓట్ల మెజారిటీ సాధించారు గొటాబయ.

రాజపక్సకు 52.25 శాతం ఓట్లు వచ్చాయి. ప్రత్యర్థి ప్రేమదాసకు 41.99 శాతం, ఇతరులకు 5.76 ఓట్లు వచ్చాయి.

రేపే ప్రమాణ స్వీకారం...

నూతన అధ్యక్షుడిగా గొటాబయ రాజపక్స రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారని శ్రీలంక పోదుజన పెరామునా పార్టీ ప్రకటించింది. ప్రస్తుత అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన స్థానంలో బాధ్యతలు చేపట్టనున్నారు.

Sri Lankan
గొటాబయ రాజపక్స

ప్రధానిగా మహిందా!

లంక నూతన అధ్యక్షుడిగా పదవి బాధ్యతలు స్వీకరించిన వెంటనే తన సోదరుడు మహింద రాజపక్సను ప్రధానిగా నియమించే అవకాశం ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుత అధ్యక్షుడు సిరిసేన.. 2015లో మహింద పాలనను రద్దు చేశారు. ప్రస్తుత ప్రధాని రణీల్​ విక్రమ్​ సింగే త్వరలోనే రాజీనామా చేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి.

చైనాకు అనుకూలం..

చైనాకు బలమైన మద్దతుదారుగా ఉన్న గొటాబయ విజయంతో.. హిందూ మహాసముద్రంలో డ్రాగన్​ దేశ కార్యకలాపాలు పెరిగేందుకు మరింత అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇదీ చూడండి: యుద్ధభూమిలా హాంకాంగ్​... పోలీసుపై బాణంతో దాడి

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
SLPP MEDIA - AP CLIENTS ONLY
Colombo - 17 November 2019
1. Various of people coming to congratulate the new president of Sri Lanka, Gotabaya Rajapaksa at his house, including some Buddhist monks
2. Gotabaya Rajapaksa welcoming the crowd
3. Flower bouquet
4. Person carrying a flower bouquet for Gotabaya Rajapaksa
5. Various of people waiting outside Gotabaya Rajapaksa's house with congratulatory gifts
6. Special Task Force (STF) doing security checks (on the gifts)
7. People standing outside Gotabaya Rajapaksa's house
8. SOUNDBITE (English) Priyantha De Silva, businessman:
"Irrespective of what we are, what kind, race or religion. If we work together, we can compete in the world economy. I think that this is why I like Mr. Gotabaya and support him. And I think it is the right time to put all our differences behind and work for the country."
9. People outside Gotabaya Rajapaksa's house
10. SOUNDBITE (English) Shereen Gunasekara, housewife:
"(We are) expecting (Gotabaya Rajapaksa) to save our country, that's our country and our religion and our nationality."
11. People outside Gotabaya Rajapaksa's house
12. SOUNDBITE (English) Captain Vimarshana Vidanagamage, master mariner:
"He is the only person who can bring this country back on track. We are so happy and we feel very comfortable, very relaxed, very safe that he has come back. We have been working tirelessly for his victory and all our family and everybody is here just to show our gratitude."
13. People outside Gotabaya Rajapaksa's house
14. SOUNDBITE (English) Nishan Abegunawartdana, director of a company:
"There were many things in his manifesto. So, we hope that he can do them. He has given his commitment of what he can do in five-years time. We hope he will definitely do that and we wish him all the very best. We will give our full support in any areas we can to make the country better."
15. People and media outside Gotabaya Rajapaksa's house
16. Special Task Force (STF)
STORYLINE:
Gotabaya Rajapaksa, a former defence official in Sri Lanka, declared his victory on Sunday in the nation’s presidential election.
Rajapaksa is revered by Sri Lanka’s ethnic majority for his role in ending a bloody civil war, but feared by minorities for his brutal approach.
Sri Lanka’s ruling party presidential candidate, Housing Minister Sajith Premadasa, conceded defeat to Rajapaksa, saying he would honour the decision of the people.
Rajapaksa, who was the campaign front-runner and former defence secretary under his brother, ex-President Mahinda Rajapaksa, pledged to restore security to the Indian Ocean island nation, still recovering from Islamic State-inspired attacks last Easter.
He announced his candidacy shortly after the terrorist attack which killed 269 people, faulting the government for intelligence lapses and letting the security sector falter.
His victory in Saturday’s vote marks the return of a family removed from power in 2015 elections amid constant reports of nepotism, skimming off development deals with China and alleged human rights violations during the end of the decades-long war with the Tamil Tiger rebels in 2009.
The election also mirrors the global trend of populist strongmen appealing to disgruntled majorities amid rising ethno-nationalism.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Nov 17, 2019, 7:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.