ETV Bharat / international

ప్రకృతి కోసం ఫ్యాషన్ సందేశం

కాలుష్యాన్ని నియంత్రించాలనే సందేశంతో దిల్లీలో నిర్వహిస్తున్న ఫ్యాషన్​ షో చూపరులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ కార్యక్రమం 16వ తేదీ వరకు కొనసాగుతుంది.

author img

By

Published : Mar 14, 2019, 6:43 AM IST

ఫ్యాషన్​ షో

ప్రకృతిని పరిరక్షించాలనే ఉద్దేశంతో న్యూదిల్లీలో జరుగుతున్న 'లోటస్ మేకప్ ఫ్యాషన్ షో' చూపరులను విశేషంగా ఆకట్టుకుంటోంది. పచ్చని చెట్ల మధ్య అమ్మాయిల వయ్యారి నడకలు వీక్షకులను కట్టిపడేస్తున్నాయి. ప్రముఖ డిజైనర్లు సాహిల్ కొచ్చర్, రీనాధాకా, సమంత్ చౌహన్ రూపొందించిన వస్త్రాలతో మోడళ్లు ర్యాంప్​పై హోయలొలికిస్తున్నారు. నేటి నుంచి ఈ నెల 16 వరకు మరో మూడు రోజుల పాటు ఈ ఫ్యాషన్​ షో అందరికీ కనువిందు చేయనుంది.

ఫ్యాషన్​ షో వయ్యారి భామల నడకలు

"మనం ఇప్పటికే ఈ భూమిని చాలా రకాల కాలుష్యాలతో నింపేస్తున్నాం. ప్రస్తుతం వీటిపై పోరాడాల్సిన అవసరముంది" -- సాహిల్ కొచ్చర్, డిజైనర్

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Magheraroarty, County Donegal, Ireland. 11th March 2019.
1. 00:00 Magheraroarty Beach
2. 00:05 Waves
3. 00:10 Various of windsurfers' preparations
4. 00:17 Windsurfer enters sea
5. 00:21 Various of event
6. 00:54 Slo-mo of windsurfer falling to the sea
7. 01:03 Various of Leon Jamaer in action - finishes in third place
8. 01:22 Various of Philip Koster in action - finishes in second place
9. 01:39 Various of Jaeger Stone in action - finishes in first place
10. 01:55 SOUNDBITE (English) Jaeger Stone, Winner of the Red Bull Storm Chase:
"It's absolutely crazy. That is without a doubt the windiest and most gnarly conditions I've ever windsurfed in. It is, heavy metal!"
11. 02:08 Stone, Koster and Jamaer on podium
SOURCE: Red Bull Media House
DURATION: 02:17
STORYLINE:
Australian windsurfer Jaeger Stone overcame stormy seas and huge waves to win the Red Bull Storm Chase in Magheraroarty, Ireland on Monday.
Having waited three years for the right storm to brew, eight of the world's best extreme windsurfers headed to Ireland's north coast, taking to the freezing water in force ten winds (89-102 kilometres per hour).
The field competed in three rounds of heats and were judged on jumps, wave riding and execution of tricks, although staying upright was enough of a challenge in the extreme conditions.
Stone topped the podium, with German duo Philip Koster and Leon Jamaer finishing in second and third places, respectively.
After the clinching victory, Stone said: "It's absolutely crazy. That is without a doubt the windiest and most gnarly conditions I've ever windsurfed in. It is, heavy metal!"
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.