ETV Bharat / international

'అరుణాచల్'​ విషయంలో చైనా వక్రబుద్ధి

సుమారు 3 లక్షల ప్రపంచ పటాలను నాశనం చేయాలని అధికారులను ఆదేశించింది చైనా ప్రభుత్వం. అరుణాచల్​ ప్రదేశ్​, తైవాన్​ను... చైనాలో భాగంగా చూపకపోవడమే ఇందుకు కారణం.

చైనాలో 3 లక్షల ప్రపంచ పటాలు నాశనం
author img

By

Published : Apr 2, 2019, 2:44 PM IST

Updated : Apr 2, 2019, 3:23 PM IST

చైనాలో 3 లక్షల ప్రపంచ పటాలు నాశనం

చైనా మరోసారి వక్రబుద్ధిని ప్రదర్శించింది. తమ భూభాగాన్ని తప్పుగా చూపించారనే కారణంతో సుమారు 3 లక్షల ప్రపంచ పటాలను ధ్వంసం చేయాలని ఆదేశించింది. అరుణాచల్​ప్రదేశ్​, తైవాన్లను చైనా పటంలో చేర్చకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

చైనా గువాంగ్​డోంగ్​ రాష్ట్రం డోంగువాన్​లో ఓ సంస్థ 3,06,057 ప్రపంచ పటాలు రూపొందించింది. వీటిని నెదర్లాండ్స్​కు ఎగుమతి చేసేందుకు యత్నించిన నలుగురిపై చైనా కస్టమ్స్​ అధికారులు కేసు నమోదు చేశారు.ఈ పటాలు చైనా ప్రాదేశిక సమగ్రతకు భంగం కలిగించేలా ఉన్నాయని ఆ దేశం చెబుతోంది.

గత నెలలో చైనా, భారత్ సరిహద్దులను తప్పుగా చూపించారని, తైవాన్​ను ప్రత్యేక దేశంగా ముద్రించారనే కారణంగా 30 వేల పటాలను డ్రాగన్​ దేశం నాశనం చేసింది.

చైనా దురాక్రమణ

తైవాన్ తూర్పు ద్వీపాలను తమ భూభాగమే అని చైనా ప్రకటించుకుంది. భారత భూభాగమైన అరుణాచల్​ ప్రదేశ్​ను, దక్షిణ టిబెట్​కు చెందినదిగా చైనా వాదిస్తోంది. భారత నేతలు అరుణాచల్​ప్రదేశ్​లో పర్యటిస్తున్నప్పుడల్లా అభ్యంతరం చెబుతోంది. భారత్​ ఎప్పటికప్పుడు దీటుగా సమాధానం చెబుతోంది.

భారత్​-చైనా మధ్య 3,488 కి.మీల సుదీర్ఘ సరిహద్దు ఉంది. వాస్తవ సరిహద్దురేఖ విషయమై రెండు దేశాల మధ్య వివాదం కొనసాగుతోంది. దీనిని పరిష్కరించడానికి ఇప్పటి వరకు 21 సార్లు చర్చలు చేపట్టినా సమస్య కొలిక్కిరాలేదు.

RESTRICTION SUMMARY: MUST CREDIT KABC, NO ACCESS LOS ANGELES MARKET, NO USE US BROADCAST NETWORKS
SHOTLIST:
KABC: MANDATORY CREDIT KABC, NO ACCESS LOS ANGELES MARKET, NO USE US BROADCAST NETWORKS
Los Angeles - 1 April 2019
++NIGHT SHOTS++
++PART MUTE++
++AERIAL SHOTS++
1. Crowd in street
2. Wider, crowd in street, candles in one area
3. Group of people in street
4. Large number of police and in street, pile of debris where memorial candles had been
5. Line of police blocking street
6. Fire trucks and ambulances, police treating injured people sitting on ground
7. Ambulance, paramedics with person on stretcher
8. Crowd of people and police in street
9. Paramedics with people near fire trucks
10. Various people in stretchers placed into ambulances, paramedics treating people
11. Crowd walking down street
12. Police lined up outside gas station
13. Various police lined up in street, emergency services and personnel
14. Woman in stretcher, paramedics
STORYLINE:
A vigil for Nipsey Hussle turned violent and chaotic on Monday at the corner where the rapper was killed just one day earlier.
A fight erupted in the crowd and bottles were thrown, police spokesman Josh Rubenstein told KCAL-TV. He said no shots were fired and at least six people were hurt.
Fire Department spokeswoman Margaret Stewart said one person was found in critical condition with a "penetrating injury." Stewart said other patients were being examined after they apparently were trampled when the crowd - which Rubenstein estimated at 300 to 400 people - began running away.
Police cleared the crowd away and aerial video from KABC-TV showed multiple people in stretchers and being placed in ambulances.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Apr 2, 2019, 3:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.