ETV Bharat / international

చైనాలో కరోనా అలజడి- ఒక్కనెలలో 2,016 కేసులు

చైనాలో మరోసారి కరోనా విజృంభణ మొదలైంది. ఒక్క జనవరిలోనే 2వేల మందికి పైగా కరోనా బారినపడ్డారు. వుహాన్​లో వైరస్​ కేసులు తగ్గుముఖం పట్టిన నాటి నుంచి.. ఒక్క నెలలో ఇన్ని కేసులు వెలుగుచూడటం ఇదే తొలిసారని అధికారులు తెలిపారు.

China sees most monthly infections since March
చైనాలో మళ్లీ కరోనా పంజా- జనవరిలో 2,016 కేసులు
author img

By

Published : Jan 31, 2021, 8:35 PM IST

Updated : Jan 31, 2021, 10:42 PM IST

చైనాలో కరోనా వైరస్​ మళ్లీ విస్తరిస్తోంది. వుహాన్​లో కరోనా తగ్గుముఖం పట్టిన చాలా నెలలు తర్వాత.. ఒక్క జనవరిలోనే 2,016 కరోనా కేసులు నమోదయ్యాయి. జనవరిలో విదేశాల నుంచి వచ్చిన వారిలో 435మంది కరోనా బారిన పడినట్లు వివరించారు. అదే సమయంలో చాలా నెలల తర్వాత వైరస్​తో ఇద్దరు మరణించారని తెలిపారు.

దీంతో కరోనా ఆంక్షలను కట్టుదిట్టం చేశారు అధికారులు. వచ్చే లూనార్​ న్యూ ఇయర్(ఫిబ్రవరి 12)​ సందర్భంగా ఎలాంటి వేడుకల్లో పాల్గొనవద్దని ప్రజలను సూచించారు. 75 శాతం రైళ్ల సేవలను సైతం నిలిపివేయనున్నట్లు తెలిపారు. కరోనా కేసుల్లో ఎక్కువభాగం ఉత్తరాది రాష్ట్రాల్లోనే నమోదవుతున్నట్టు పేర్కొన్నారు.

ఇదీ చదవండి : చైనాలో ఆ వెబ్​సైట్​లు మూసివేత

Last Updated : Jan 31, 2021, 10:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.