ETV Bharat / international

'పాక్​.. ఉగ్రవాద దేశం, సమాజానికి శత్రువు' - బలూచిస్తాన్‌కి స్వాతంత్ర్యం కావలని డిమాండ్‌

పాకిస్థాన్​కు వ్యతిరేకంగా ఐక్యరాజ్య సమితి సాధారణ అసెంబ్లీ వద్ద నిరసనలు హోరెత్తాయి. పాక్ మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతోందంటూ బలూచిస్థాన్​ ప్రజలు ఆందోళనలు చేపట్టారు. ఈ విషయంలో ఐరాస తమకు సాయం చేయాలని కోరారు.

పాక్​నుంచి మాకు విముక్తి కావాలి:బలూచిస్తాన్​ ప్రజలు
author img

By

Published : Sep 28, 2019, 11:57 AM IST

Updated : Oct 2, 2019, 8:06 AM IST

'పాక్​.. ఉగ్రవాద దేశం, సమాజానికి శత్రువు'

పాకిస్తాన్‌లో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలకు వ్యతిరేకంగా ఐక్యరాజ్య సమితి సాధారణ అసెంబ్లీ వద్ద నిరసనలు వెల్లువెత్తాయి. ఆ దేశానికి చెందిన ముత్తాహిదా క్వామీ మూవ్‌మెంట్‌ కార్యకర్తలు బలూచిస్థాన్‌లో పాక్‌ మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతుందని ఆరోపించారు. బలూచ్‌ ప్రజలపై జరుగుతున్న అక్రమాలను అణచివేయడానికి ఐరాస తమకు సహాయం చేయాలని కోరారు.

బలూచిస్థాన్‌కు స్వాతంత్ర్యం కావలని డిమాండ్‌ చేశారు. పాకిస్థాన్‌ తమ ప్రాంతాన్ని విడిచిపెట్టి, అక్కడి వనరులను ఉపయోగించుకోవడం ఆపాలని నిరసించారు. మోహజిర్లను పాక్ అన్యాయంగా చంపుతోందని వారిపై చేస్తున్న దాడులను మానుకోవాలని ప్లకార్డులు ప్రదర్శించారు.

ఎంక్యూఎం పార్టీ అధినేత అల్తాఫ్ హుస్సేన్‌ పై నిషేధం ఎత్తివేయాలని నిరసనకారులు డిమాండ్‌ చేశారు. పాకిస్థాన్‌ ఉగ్రవాద దేశమని.. అంతర్జతీయ సమాజానికి శత్రువని ఉద్ఘాటించారు. పాక్‌కు ఏ దేశమూ ఆర్థిక సహాయం చేయొద్దని కోరారు. బలూచ్‌ ప్రజల హక్కులు కాపాడాలని, ఆ ప్రాంతంలో శాంతి నెలకొల్పాలని ఐరాసను కోరారు.

ఇదీ చూడండి- ఐరాస: శాంతి, సామరస్య సందేశం.. మోదీ ప్రసంగం

AP Video Delivery Log - 2300 GMT News
Friday, 27 September, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-2246: UNGA Venezuela AP Clients Only 4232176
Venezuela VP hits out at US and Colombia at UNGA
AP-APTN-2245: US WA Vaping Governor Must credit KOMONEWS.COM; No access Seattle market; No access by US broadcast networks; No re-sale, re-use or archive 4232175
Washington state bans flavored vaping products
AP-APTN-2239: Haiti Protest Looting 2 AP Clients Only 4232174
Looters ransack and burn stores in Port-au-Prince
AP-APTN-2231: Canada Climate Trudeau Must credit CTV; No access Canada 4232173
Trudeau comforts son after climate rally arrest
AP-APTN-2221: UNGA Russia 2 AP Clients Only 4232172
Russia minister addresses Ukraine phone call, Iran
AP-APTN-2210: US Trump Whistleblower Debrief Part must credit Bloomberg; Bloomberg must appear on screen for entire duration of clip; Must be verbal credit in context of segment; 24 hours use only; Bloomberg is not granting permission for video to be pushed out as standalone; No online usage 4232169
A high-velocity threat of impeachment for Trump
AP-APTN-2158: Archive Joseph Wilson AP Clients Only 4232171
Ex-envoy who questioned Iraq War intelligence dies
AP-APTN-2147: US White House Conway AP Clients Only 4232167
Conway: Whistleblower has protection under the law
AP-APTN-2147: Greece Migrants AP Clients Only 4232168
Greece backs funding to Turkey to battle migration
AP-APTN-2119: US DC Climate Protest AP Clients Only 4232165
Climate protest blocks traffic in Washington
AP-APTN-2113: US Mexico AP Clients Only 4232164
Mexico FM on US support for integration plan
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Oct 2, 2019, 8:06 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.