ETV Bharat / international

ఆస్ట్రేలియా కార్చిచ్చు బాధితుల సహాయార్థం 10 వేల కోట్లు - కార్చిచ్చు తాజా వార్తలు

ఆస్ట్రేలియాలో కార్చిచ్చు బాధితులకు సహాయం చేసేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. కార్చిచ్చు ప్రభావిత ప్రాంతాల్లో తక్షణ సహాయక చర్యల కోసం 2 బిలియన్ల​ ఆస్ట్రేలియన్ డాలర్ల ప్యాకేజీ ప్రకటించారు ఆ దేశ ప్రధాని స్కాట్​ మోరిసన్​. కంగారూ ద్వీపంలో దావానలం కారణంగా ఇప్పటివరకు 24 మంది చనిపోయారు. 2000 ఇళ్లు దగ్ధమయ్యాయి.

Australia's Prime Minister Scott Morrison said the government was committing an extra 2 billion Australian dollars (1.4 billion US Dollars) to help communities recover from deadly wildfires.
ఆస్ట్రేలియా కార్చిచ్చు బాధితుల సహాయార్థం 10 వేల కోట్లు
author img

By

Published : Jan 6, 2020, 2:13 PM IST

Updated : Jan 6, 2020, 5:23 PM IST

ఆస్ట్రేలియా కార్చిచ్చు బాధితుల సహాయార్థం 10 వేల కోట్లు

ఆస్ట్రేలియాలో కార్చిచ్చు బాధితులకు తక్షణ సహాయార్థం 2 బిలియన్​ ఆస్ట్రేలియన్ డాలర్ల (రూ.10వేల కోట్లు) ప్యాకేజీ ప్రకటించారు ఆ దేశ ప్రధాని స్కాట్ మోరిసన్. కంగారూ ద్వీపంలో దావానలం ధాటికి ఇప్పటివరకు 24 మంది చనిపోయారు. 2 వేల ఇళ్లు దగ్ధమవగా వేలాది మూగజీవాలు మరణించాయి.

అగ్ని కీలల ధాటికి న్యూ సౌత్ వేల్స్​లోని వందలాది ఇళ్లు ఆహుతయ్యాయి. గంటకు 90 కిలోమీటర్ల వేగంతో వేడి గాలులు వీస్తుండటం వల్ల ఆస్ట్రేలియాలోని పలు ప్రధాన నగరాలలో ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయి. న్యూసౌత్​ వేల్స్​లోని కార్చిచ్చు బాధితులకు సహాయక సామగ్రిని అందజేసేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. అత్యవసర సరకులను కార్చిచ్చు ప్రభావిత ప్రాంతాల్లో పంపిణీ చేశారు.

ఎన్నడూ లేనంతగా..

ప్రస్తుతం 'ఎన్నడూ లేని విధంగా విపత్కర పరిస్థితి'ని ఆస్ట్రేలియా ఎదుర్కొంటుందని అధికారులు తెలిపారు. అమెరికా, మేరీల్యాండ్​ కార్చిచ్చు కన్నా రెండు రెట్లు అధికంగా ఆస్ట్రేలియాను ఈ దావానలం ఆవహించింది. కార్చిచ్చు ధాటికి ఇప్పటి వరకు 24 మంది చనిపోయారు. దాదాపు 2000 ఇళ్లు దగ్ధమైపోయాయి.

మూగజీవాలు విలవిల

కార్చిచ్చు తీవ్రతకు మూగజీవులు విలవిల్లాడుతున్నాయి. దావానలం కారణంగా కంగారూ ద్వీపంలోని కొన్ని ప్రత్యేకమైన వన్యప్రాణులు పూర్తిగా అంతరించిపోయే ప్రమాదం ఏర్పడింది. ఆస్ట్రేలియాలోని జీవారణ్య​ పార్కు నిర్వహకులు గాయపడిన కోలా బేర్​, కంగారూలను చేరదీసి చికిత్స అందిస్తున్నారు.

ఇదీ చూడండి:రగులుతోన్న ఆస్ట్రేలియా.. రాలిపడుతున్న మూగజీవాలు!

AP Video Delivery Log - 0700 GMT News
Monday, 6 January, 2020
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0650: Kenya Attack No access mainland China 4247747
Extremists attack Kenya military base, 3 Americans killed
AP-APTN-0650: Iran Soleimani Daughter No access Iran; No use by BBC Persian, VOA Persian, Manoto TV, Iran International 4247746
Soleimani's daughter threatens attack on US troops
AP-APTN-0640: Iran US General No access Iran; No use by BBC Persian, VOA Persian, Manoto TV, Iran International 4247736
Iran general: US should be removed from region
AP-APTN-0632: US PA Highway Crash Cleanup Must credit WTAE; No access Pittsburgh; No use US broadcast networks; No re-sale, re-use or archive 4247742
Not known if weather caused Pennsylvania crash
AP-APTN-0631: Iran Khamenei Crying No access Iran; No use by BBC Persian, VOA Persian, Manoto TV, Iran International 4247740
Iran's Supreme Leader weeps at Soleimani prayers
AP-APTN-0627: Australia Fires relief AP Clients Only 4247739
Relief supplies packed for NSW fire victims
AP-APTN-0558: US LA Coastal Protection School AP Clients Only 4247734
New US school prepares youth for climate change
AP-APTN-0556: Philippines Anti US Rally AP Clients Only 4247733
Anti-US rally in Manila against attacks in Iraq
AP-APTN-0553: Australia PM Fires No access Australia 4247732
Australia gives billions of $s to wildfire recovery
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Jan 6, 2020, 5:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.