ETV Bharat / international

భారీ భూకంపం- రిక్టర్​ స్కేలుపై 5.3 తీవ్రత - ఇండోనేసియా

ఇండోనేసియాలోని సుమత్రాలో భారీ భూకంపం వచ్చింది. రిక్టర్​ స్కేలుపై తీవ్రత 5.3గా నమోదైనట్లు జాతీయ భూకంపాల అధ్యయన కేంద్రం వెల్లడించింది.

earthquake
భూకంపం
author img

By

Published : Apr 14, 2021, 6:11 PM IST

ఇండోనేసియాలో సాయంత్రం ఐదున్నర గంటలకు భారీ భూమి కంపించింది. రిక్టర్​ స్కేలుపై 5.3తీవ్రతతో ఉత్తర సుమత్రాలో భూమి కంపించింది. ఈ మేరకు జాతీయ భూకంపాల అధ్యయన కేంద్రం వెల్లడించింది.

ఏప్రిల్​ 10న ఇండోనేసియా ప్రధాన ద్వీపమైన జావాలో రిక్టర్​ స్కేలుపై 6.0 తీవ్రతతో భూకంపం సంభవించింది. అది భారీ నష్టాన్ని మిగిల్చింది.

ఇదీ చదవండి: ఇండోనేసియాలో భూకంపం- 8 మంది మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.