జర్మనీలోని హనావ్ నగర కేంద్రంలో ఆగంతుకులు జరిపిన కాల్పుల్లో మృతుల సంఖ్య 9కి చేరింది. ఇప్పటివరకు 8 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపిన అధికారులు.. తాజాగా మరొకరు మృతిచెందినట్లు వెల్లడించారు.
జర్మనీ కాల్పుల్లో తొమ్మిదికి చేరిన మృతులు
As many as 10 places were raided in connection with Vijayawada Municipal Corporation (VMC) town planning department, conducted by Anti-corruption Bureau (ACB) on Wednesday. VMC City Planner A Lakshmana Rao said," No irregularities are found in our office. Some employees brought some cash for personal purposes."
12:38 February 20
05:14 February 20
జర్మనీలోని హనావ్ నగర కేంద్రంలోో ఆగంతుకులు తుపాకులతో కాల్పులకు తెగబడ్డారు. బుధవారం రాత్రి 10 గంటల తర్వాత జరిగిన ఈ ఘటనలో 8 మంది ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు వెల్లడించారు. రెండు హుక్కా కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నట్లు పేర్కొన్నారు.
హనావ్ నగరంలోని ఓ హుక్కా కేంద్రంలో కాల్పులు జరిగినట్లు అక్కడి మీడియా తెలిపింది. 8 నుంచి 9 సార్లు కాల్పుల శబ్దం వినిపించినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పినట్లు పేర్కొంది. అక్కడి నుంచి దుండగులు మరో హుక్కా కేంద్రానికి వెళ్లి మరోసారి కాల్పులకు తెగబడినట్లు వార్తలను ప్రసారం చేసింది.