ETV Bharat / international

పాక్​ రైలు ప్రమాదంలో 74కు చేరిన మృతులు - పాక్​ రైలు ప్రమాదంలో 74కు చేరిన మృతులు

పాకిస్థాన్​లో కరాచీ-రావల్పిండి తేజ్​గ్రామ్​ ఎక్స్​ప్రెస్ రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. గ్యాస్​ సిలిండర్​ పేలి మంటలు చెలరేగిన ఘటనలో ఇప్పటివరకు 74 మంది మరణించారు. 40 మందికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉన్నందున మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

పాక్​ రైలు ప్రమాదంలో 74కు చేరిన మృతులు
author img

By

Published : Oct 31, 2019, 11:25 PM IST

పాకిస్థాన్​లో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 74కు చేరింది. కరాచీ-రావల్పిండి తేజ్​గ్రామ్​ ఎక్స్​ప్రెస్​ వంటగదిలో అల్పాహారం తయారుచేస్తుండగా.. గ్యాస్​ సిలిండర్​ పేలి మంటలు చెలరేగిన ఘటనలో తాజాగా మరికొందరు ప్రాణాలు కోల్పోయారు. రహీం యార్​ ఖాన్ సమీపంలోని లియాఖత్​పుర్​ వద్ద ఈ ప్రమాదం జరిగింది. అగ్నిప్రమాదంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. రైలులోని మూడు కోచ్​లు పూర్తిగా దగ్ధమయ్యాయి. 10 అగ్నిమాపక యంత్రాలు ఉపయోగించి మంటలను అదుపులోకి తెచ్చారు. క్షతగాత్రులను సైనిక విమానాలలో ఆస్పత్రులకు తరలించారు. ప్రమాదంలో దాదాపు 40 మంది తీవ్రంగా గాయపడ్డారు.

పాక్​ రైలు ప్రమాదంలో 74కు చేరిన మృతులు

సిలిండర్ల వల్లే పేలుడు:మంత్రి

క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉన్నందున మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. బాధితుల్లో ఎక్కువ మంది ఇస్లాం మత భోదకులే ఉన్నట్లు అధికారులు తెలిపారు.

'ప్రమాద బాధితుల్లో చాలా వరకు ఇస్లాం భోదకులే ఉన్నారు. వారంతా లాహోర్​లోని ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్తున్నారు. గ్యాస్​ స్టవ్​లను ఉపయోగించి ప్రయాణికులు అల్పాహారం తయారు చేసుకుంటున్నారు. ఆ సమయంలో ఒక్కసారిగా రెండు స్టవ్​లు పేలి మంటలు చెలరేగాయి. రైలు వేగంగా వెళ్తున్నందున మంటలు అతి త్వరగా వ్యాపించాయి. ప్రయాణికులు పొయ్యి వాడొద్దని గార్డు హెచ్చరించారు. అయినా వారు వినకుండా సిలిండర్​ వినియోగించారు. మంటలు చెలరేగిన తర్వాత రైలు నుంచి కిందకు దూకడం వల్లే ఎక్కువ మంది మరణించారు.'
-షేక్ రషీద్ అహ్మద్​, పాకిస్థాన్ రైల్వే శాఖ మంత్రి

ఖండించిన ప్రయాణికులు

అయితే మంత్రి వ్యాఖ్యలను ఇస్లాం మత భోదకులు ఖండించారు. విద్యుదాఘాతం వల్లే పేలుడు సంభవించిందని ఆరోపించారు. రైలులో విద్యుత్​ తీగలు కాలుతున్న వాసన వచ్చిందని, దీంతో రైల్వే అధికారులను అప్రమత్తం చేశామని గాయపడ్డ ప్రయాణికులు చెప్పారు. అయినా అధికారులు తమ మాటను పట్టించుకోలేదన్నారు.

బాధితులకు పరిహారం

ఘటనపై సమగ్ర దర్యాప్తునకు పాక్​ ప్రధాని ఇమ్రాన్​ ఖాన్ ఆదేశించారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే ప్రమాదం సంభవించిందని రైల్వే మంత్రి ఒప్పుకున్నారు. దీనిపై సమగ్ర విచారణ చేపడతామని తెలిపారు. మృతుల కుటుంబాలకు 15 లక్షలు, క్షతగాత్రులకు 5 లక్షల పరిహారం ప్రకటించారు.

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Jerusalem - 31 October 2019
1. Alleged hacker's lawyer, Michael Ironi, at his desk in Jerusalem
2. SOUNDBITE (Hebrew) Michael Ironi, Alleged hacker's lawyer:
"The decision to extradite him to the United States is not right and not proportional. We need to remember that there's a parallel Russian extradition request. All the basic details; the place where the offence occurred is in the sovereign territory of the Russian federation. All the affinities of this man belong to the Russian Federation. We thought all the basis of the evidence displayed at the court obliges his extradition to Russia and not the United States. This is our expert opinion."
3. Various of Ironi at his desk
4. SOUNDBITE (Hebrew) Michael Ironi, Alleged hacker's lawyer:
"At this stage, as I said, we are considering our steps and it is absolutely clear to us that we will probably appeal to the Supreme Court against the minister's decision. In my humble opinion, he did not take into account all of the relevant considerations as we learned from the order itself."
5. Ironi in his office
6. SOUNDBITE (Hebrew) Michael Ironi, Alleged hacker's lawyer:
"After the minister signed on the extradition request, if no further action will be taken - like an appeal to the Supreme court against the decision of the minister - the extradition of Mr. Burkov is expected to happen soon. As we understand at this moment, and as we act now at this stage, at least, it would be reasonable to assume that his extradition will take time until all the Supreme court hearings end."
7. Various of Ironi typing on his phone in his office
8. SOUNDBITE (Hebrew) Michael Ironi, Alleged hacker's lawyer:
"I cannot say that I did not read about the subject (the imprisonment of 26-year-old Israeli woman Naama Issachar) in the media. But we need to clearly clarify that no one turned to us, not directly and not indirectly, and did not connect between the two cases. We never understood in this way or in another way that there is a connection between the extradition of Mr (Aleksey) Burkov and Ms Issachar's arrest."
9. Ironi at his office
10. SOUNDBITE (Hebrew) Michael Ironi, Alleged hacker's lawyer:
"The situation that was created in this specific case is exceptional. It is not exceptional in Israel, and I think it is an exceptional case in the whole world. We are talking about a citizen from a third country, and there are competing, parallel extradition requests and that's why this situation is so exceptional. And the considerations that need to be taken are not related to a specific convention but rather comprehensive considerations."
11. Wide of Ironi at his office
STORYLINE:
The lawyer of an alleged Russian hacker set to be extradited to the United States said on Thursday he will appeal the case to Israel's Supreme Court.
Michael Ironi told Associated Press in Jerusalem the extradition decision was "not right and not proportional".
"All the affinities of this man belong to the Russian Federation. We thought all the basis of the evidence displayed at the court obliges his extradition to Russia and not the United States."
In a step that threatens to deepen a diplomatic dispute with Russia, Israel's Justice Minister Amir Ohana announced Wednesday he had decided to extradite Aleksey Burkov to the U.S., where he is wanted on credit card fraud charges.
It comes after Russia senteced a 26-year-old Israeli woman, Naama Issachar, to seven and a half years in prison after she was arrested at Moscow's international airport last April with 9.6 grams of marijuana in her bag.
Israeli officials have said the sentence was excessive and signaled that Russia was using her to push for the release of Burkov.
Israeli leaders have appealed to Russian President Vladimir Putin to release Issachar.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.