ETV Bharat / international

ఇండోనేసియాలో భారీ భూకంపం- రిక్టర్​ స్కేల్​పై 6.1 తీవ్రత - ఇండోనేసియాలో భూకంపం

ఇండోనేసియాలో భారీ భూకంపం(earthquake indonesia) సంభవించింది. రిక్టర్​ స్కేల్​పై 6.1 తీవ్రత నమోదైంది.

quake strikes off Indonesia
ఇండోనేసియాలో భారీ భూకంపం
author img

By

Published : Nov 11, 2021, 11:53 AM IST

ఇండోనేసియాను మరోమారు భారీ భూకంపం(earthquake indonesia) వణికించింది. తూర్పు ప్రాంతంలోని పపువా బరాత్​ రాష్ట్రంలో గురువారం తెల్లవారుజామున భూమి కంపించినట్లు ఆ దేశ వాతావరణ, భూగోళ శాస్త్ర విభాగం వెల్లడించింది. అయితే, సునామీ సూచనలేమీ కనిపించలేదని తెలిపింది.

కైమానా జిల్లా కేంద్రానికి 115 కిలోమీటర్ల దూరంలో.. సముద్ర గర్భం కింద 14 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

ఇదీ చూడండి: తైవాన్​​లో భారీ భూకంపం- రిక్టర్​ స్కేల్​పై 6.5 తీవ్రత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.