ETV Bharat / international

అంటార్కిటికాలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రత - అంటార్కిటికా న్యూస్

అంటార్కిటికాలో తీవ్రమైన వాతావరణ మార్పులు చోటుచేసుకుంటున్నాయని ప్రపంచ వాతావరణ సంస్థ తెలిపింది. గతంలో ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రత నమోదైనట్లు పేర్కొంది.

antarctica
అంటార్కిటికా, ఉష్ణోగ్రత
author img

By

Published : Jul 2, 2021, 2:35 PM IST

అంటార్కిటికాలో వాతావరణం గణనీయంగా వేడెక్కుతోందని ప్రపంచ వాతావారణ సంస్థ(డబ్ల్యూఎంఓ) వెల్లడించింది. ఎప్పుడూ మంచుతో ఉండే ఈ ఖండంలో.. 2020 ఫిబ్రవరి 6న ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో 18.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు పేర్కొంది.

  • WMO has recognized a new record high temperature for the #Antarctic continent of 18.3° Celsius on 6 February 2020 at @SMN_Argentina Esperanza station.
    The Antarctic Peninsula is among the fastest warming regions of the planet so this new record is consistent with #climatechange pic.twitter.com/U8IAAyP7YU

    — World Meteorological Organization (@WMO) July 1, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

గతంలో అర్జెంటినా ఎస్పెరంజా స్టేషన్​ ప్రాంతంలో అత్యధికంగా 17.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు డబ్ల్యూఎంఓ తెలిపింది. వాతావరణ మార్పుల కారణంగా ఉష్ణోగ్రతలు తీవ్రంగా పెరిగినట్లు స్పష్టం చేసింది.

ఇదీ చదవండి:వేడెక్కిన మంచు ఖండం- 20 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.