ETV Bharat / international

అమెరికా తయారీ రంగంపై మాంద్యం మబ్బులు

అంతర్జాతీయంగా డిమాండ్​ తగ్గుదల, వాణిజ్య యుద్ధాల భయంతో అమెరికా తయారీ రంగంపై మాంద్యం మబ్బులు కమ్ముకున్నాయి. ఫలితంగా 2009 అనంతరం గత నెలలో మళ్లీ ఆ స్థాయిలో తయారీ రంగ వృద్ధి కనిష్ఠ స్థాయిని నమోదు చేసింది. అమెరికాకు చెందిన పరిశ్రమ సర్వే ఈ విషయం వెల్లడించింది.

అమెరికా తయారీ రంగంపై మాంద్యం మబ్బులు
author img

By

Published : Oct 2, 2019, 5:22 PM IST

Updated : Oct 2, 2019, 9:51 PM IST

అమెరికా తయారీ రంగంలో మాంద్యం మరింత పెరిగిపోయింది. అంతర్జాతీయంగా డిమాండ్​ తగ్గుదల, వాణిజ్య యుద్ధాలతో.. తయారీ రంగంలో వృద్ధి 2009 అనంతరం మరోసారి ఆ స్థాయిలో కనిష్ఠాన్ని నమోదు చేసినట్లు పరిశ్రమ సర్వే వెల్లడించింది. ఇది దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని తెలిపింది.

చైనాతో వాణిజ్య యుద్ధం, ప్రజల కొనుగోలు సామర్థ్యం మందగమనంతో పాటు ప్రధాన కర్మాగారాల్లో తయారైన వస్తువుల అమ్మకాలు తగ్గాయి. ఫలితంగా ఇన్​స్టిట్యూట్ ఫర్ సప్లై మేనేజ్​మెంట్​(ఐఎస్​ఎం) సూచీ అనూహ్యంగా పడిపోయింది. ఇది అమెరికా ఆర్థిక వ్యవస్థకు ఆందోళన కలిగించే మరో సంకేతమని సర్వే పేర్కొంది.

ఐఎస్​ఎం సూచీ సెప్టెంబరులో 1.3 శాతం క్షీణించి 47.8 శాతంగా నమోదైంది. 2009 జూన్​ తర్వాత ఇదే అత్యంత కనిష్ఠం. సాధారణంగా ఐఎస్​ఎం సూచీ 50 శాతానికిపైగా నమోదైతే వృద్ధిగా పరిగణిస్తారు.

సెంట్రల్​ బ్యాంకు ఛైర్మన్​​పై ట్రంప్ ఆరోపణ..

అమెరికాలో తాజా పరిస్థితులకు తన వాణిజ్య యుద్ధ నిర్ణయాల కంటే సెంట్రల్ బ్యాంక్ ఛైర్మన్​ జెరోమ్ పావెల్ సిద్ధాంతాలే కారణమని ఆరోపించారు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​. పావెల్​ అమెరికా డాలర్‌ను బలోపేతం చేయడానికి అనుమతిస్తూ.. వడ్డీ రేట్లను దూకుడుగా తగ్గించడంలో విఫలమై.. ఫ్యాక్టరీ ఉత్పత్తిని దెబ్బతీశారని మండిపడ్డారు. ఇది అమెరికా ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపిందని ట్రంప్​ ట్వీట్​ చేశారు.

trump tweet
డొనాల్డ్​ ట్రంప్ ట్వీట్​

" నేను ఊహించినట్లే ఇతర దేశాల కరెన్సీలతో పోలిస్తే డాలర్​ బలోపేతానికి చర్యలు తీసుకున్నారు ఫెడరల్​ బ్యాంకు ఛైర్మన్​ పావెల్​. అది మన తయారీ సంస్థలపై ప్రతికూల ప్రభావం చూపింది."
-డొనాల్డ్​ ట్రంప్ ట్వీట్​

AP Video Delivery Log - 1100 GMT News
Wednesday, 2 October, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1055: Germany Economy AP Clients Only 4232788
German think-tanks downgrade growth outlook
AP-APTN-1051: Portugal Hurricane AP Clients Only 4232787
Azores residents face Hurricane Lorenzo damage
AP-APTN-1047: Austria Kurz AP Clients Only 4232786
Kurz meets Austria president to talk coalition ideas
AP-APTN-1041: UK Brexit AP Clients Only 4232784
Reax from NE England as Brexit deadline looms
AP-APTN-1041: India Gandhi 2 AP Clients Only 4232783
Indian leaders remember Gandhi on 150th birthday
AP-APTN-1028: Australia US Morrison No Access Australia 4232780
Morrison: unlikely to provide US with gov comms
AP-APTN-1027: Hong Kong Police 2 AP Clients Only 4232779
Police: Shot HK rioter posed 'very serious threat'
AP-APTN-1015: SAfrica UK Royals 3 AP Clients Only 4232776
Harry, Meghan address SAfrica youth project
AP-APTN-1012: Iran Zarif No use by BBC Persian, VOA Persian, Manoto TV, Iran International 4232775
Iran FM: Trump UNGA speech led to P5+1 failure
AP-APTN-0922: Taiwan Rescuers 2 AP Clients Only 4232769
Floating bridge deployed in fishermen rescue attempt
AP-APTN-0919: Hong Kong Police AP Clients Only 4232763
HK Police: use of force 'lawful' in student shooting
AP-APTN-0918: Iran Rouhani Nuclear No access Iran; No use by BBC Persian, VOA Persian, Manoto TV, Iran International 4232767
Rouhani: Iran supports Europe plan on nuclear deal
AP-APTN-0912: Iraq Protest Aftermath AP Clients Only 4232766
Riot police in Baghdad as more protests feared
AP-APTN-0904: South Africa UK Royals 2 AP Clients Only 4232764
Meghan on SAfrica visit talks women's rights
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Oct 2, 2019, 9:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.