ETV Bharat / international

'పౌర' నిరసనలపై ఐరాస ఆందోళన

author img

By

Published : Dec 18, 2019, 11:17 PM IST

'పౌర' నిరసనలపై  ఐక్యరాజ్య సమితి స్పందించింది. నిరసనల్లో హింస చెలరేగడం బాధాకరమని వ్యాఖ్యానించింది. భావ ప్రకటన స్వేచ్ఛను గౌరవించాలని పిలుపునిచ్చింది.

UN concerned over violence during protests against CAA; urges respect for freedom of expression
'పౌర' నిరసనలపై ఐరాస ఆందోళ

దేశంలో గత కొన్ని రోజులుగా చెలరేగుతున్న పౌర నిరసనలపై ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది. నిరసనల నేపథ్యంలో బలగాలను ఎక్కువగా ఉపయోగించడం సరికాదని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరిస్​ తెలిపారు. భావప్రకటన స్వేచ్ఛకు గౌరవమివ్వాలని పిలుపునిచ్చారు.

భారత్​లో నిరసనలు ఉద్రిక్తంగా మారడం బాధాకరమని అభిప్రాయపడ్డారు గుటెరిస్​ ప్రతినిధి స్టిఫానే డుజార్రిక్​. ప్రజలు శాంతించాలని కోరారు.

అయితే పౌరసత్వ చట్ట సవరణను భారత ప్రభుత్వం అనేకమార్లు సమర్థించింది. ఇతర దేశాల్లో వివక్ష, హింసకు గురవుతున్న మైనార్టీలకు భారత పౌరసత్వం ఇచ్చేందుకే ఈ చట్టం తెచ్చినట్టు వివరించింది. ఇది ఎంతో ప్రయోజనకరమని, దీనిని స్వాగతించాల్సిన అవసరం అందరికీ ఉందన్నారు. దేశంలోని ఏ ఒక్క పౌరుడికీ ఇది వ్యతిరేకం కాదని స్పష్టం చేసింది.

RESTRICTION SUMMARY: NO ACCESS SOUTH KOREA
SHOTLIST:
YONHAP – NO ACCESS SOUTH KOREA
Seoul - 18 December 2019
1. Wide of senior US negotiator James DeHart entering room
2. Various of DeHart talking to journalists
3. SOUNDBITE (English) James DeHart, senior US negotiator:
"What we want is an agreement that is mutually acceptable. An agreement that the government of Korea will find value in. An agreement that will be supported by the national assembly. We respect very much the role of the national assembly and providing its consent to an agreement. And also an agreement that will be welcomed and supported by the people of the Republic of Korea."
5. Tilt up of DeHart
5. SOUNDBITE (English) James DeHart, senior US negotiator:
"This question of burden-sharing is not just about the Republic of Korea. But as our President has sai,d we think that we need fair and equitable burden-sharing with all our allies around the world. So we have been pursuing that with many governments around the world."
6. Wide of DeHart talking to journalists
STORYLINE:
The latest attempt by US and South Korean negotiators to reach a deal on sharing defence costs ended without agreement on Wednesday.
But senior US negotiator James DeHart said Washington was committed to finding a solution that was "mutually acceptable."
He said it was important for any agreement to have the support of the South Korean government and its people.
DeHart was speaking in Seoul after the fifth round of talks to resolve the issue.
The current agreement on cost-sharing is set to expire at the end of the year.
DeHart emphasised the US government wants all its allies to pay their fair share, not just South Korea.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.