ETV Bharat / international

'ఆస్కార్​' ఉత్తమ చిత్రం 'పారాసైట్​'.. నటుడిగా జాక్విన్‌ ఫోనిక్స్‌(జోకర్‌) - the-oscars-2020-92nd-academy-awards

The Democratic Students Federation alleged that scores of inebriated men groped and harassed students of Delhi University's Gargi College during the day-3 annual fest 'Reverie'. The students' group on Sunday came out in support of the allegations of molestation by female students during the annual fest at Delhi University's Gargi College earlier this week.

the-oscars-2020-92nd-academy-awards
మరికొద్ది క్షణాల్లో 'ఆస్కార్​' సంబరం షురూ
author img

By

Published : Feb 10, 2020, 6:22 AM IST

Updated : Feb 29, 2020, 7:52 PM IST

10:13 February 10

ఈ ఏడాది ఆస్కార్‌ విజేతలు వీరే...

సినిమా రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మక అవార్డు 'ఆస్కార్‌' ప్రదానోత్సవం లాస్‌ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో అట్టహాసంగా జరిగింది. 92వ ఆస్కార్​​ అవార్డుల వేడుకలో భాగంగా పలు విభాగాల్లో సినిమాలకు పురస్కారాలను ప్రకటించింది అకాడమీ (అకాడమీ ఆఫ్​ మోషన్​ పిక్చర్​ ఆర్ట్స్​ అండ్​ సైన్సెస్​). ఉత్తమ చిత్రంగా పారాసైట్​ నిలవగా.. ఉత్తమ నటుడిగా జోక్విన్‌ ఫోనిక్స్‌(జోకర్​) ఉత్తమ నటిగా (రెనీ జెల్​వెగర్) ఆస్కార్​లు సొంతం చేసుకున్నారు.
హాలీవుడ్‌ ప్రముఖ నటుడు బ్రాడ్‌ పిట్‌ ఉత్తమ సహాయ నటుడిగా అవార్డు అందుకున్నాడు. 'వన్స్‌ అపాన్‌ ఏ టైమ్ ఇన్‌ హాలీవుడ్‌‌'చిత్రంలో నటనకు గానూ అతడిని ఈ అవార్డు వరించింది. ఉత్తమ సహాయ నటిగా 'లౌరా డెర్న్​' అవార్డు దక్కించుకుంది. బెస్ట్​ యానిమేటెడ్​ సినిమా విభాగంలో 'టాయ్​ స్టోరీ 4' ఆస్కార్​ పురస్కారాన్ని అందుకుంది.

విజేతల జాబితా...

  • ఉత్తమ చిత్రం: పారాసైట్​
  • ఉత్తమ నటుడు: జాక్విన్‌ ఫోనిక్స్‌(జోకర్‌)
  • ఉత్తమ నటి: రెనీ జెల్​వెగర్​(జ్యూడీ)
  • ఉత్తమ దర్శకుడు: పారాసైట్‌ (బాంగ్​ జూన్​ హో)
  • ఉత్తమ సంగీతం: జోకర్‌ (హిల్దార్‌)
  • మేకప్‌ అండ్‌ హెయిర్‌ స్టైలింగ్‌: బాంబ్‌ షెల్‌
  • ఉత్తమ ఇంటర్నేషనల్‌ ఫీచర్‌ ఫిల్మ్‌: పారాసైట్‌
  • ఉత్తమ విజువల్‌ ఎఫెక్ట్స్‌: 1917 (రోచ్‌రాన్‌, గ్రెగ్‌ బట్లర్‌, డోమినిక్‌ తువే)
  • ఉత్తమ ఫిల్మ్‌ ఎడిటింగ్‌: ఫోర్డ్‌ వర్సెస్‌ ఫెరారీ(మైఖేల్‌ మెక్‌సుకర్‌, ఆండ్రూ బక్‌ల్యాండ్‌)
  • ఉత్తమ సినిమాటోగ్రఫీ: 1917(రోజర్‌ డికెన్స్‌)
  • ఉత్తమ సౌండ్‌ ఎడిటింగ్‌: ఫోర్డ్‌ వర్సెస్‌ ఫెరారీ(డొనాల్డ్‌ సిల్వెస్టర్‌)
  • ఉత్తమ సౌండ్‌ మిక్సింగ్‌: 1917(మార్క్‌ టేలర్‌, స్టువర్ట్‌ విల్సన్‌)
  • ఉత్తమ సహాయనటి: లారా డ్రెన్‌(మ్యారేజ్‌ స్టోరీ)
  • ఉత్తమ సహాయ నటుడు: బ్రాడ్‌ పిట్‌( వన్స్‌ అపాన్‌ ఏ టైమ్‌ ఇన్‌ హాలీవుడ్‌)
  • ఉత్తమ యానిమేషన్‌ చిత్రం: టాయ్‌ స్టోరీ4
  • ఉత్తమ ఒరిజినల్‌ స్క్రీన్‌ ప్లే: బాంగ్‌ జూన్‌ హో (పారాసైట్‌)
  • ఉత్తమ యానిమేటెడ్‌ షార్ట్‌ ఫిల్మ్‌: హెయిర్‌ లవ్‌
  • ఉత్తమ అడాప్టెడ్‌ స్క్రీన్‌ప్లే: తైకా వెయిటిటి (జోజో ర్యాబిట్‌)
  • ఉత్తమ లైవ్‌ యాక్షన్‌ షార్ట్‌ ఫిల్మ్‌- ది నైబర్స్‌ విండో
  • ఉత్తమ ప్రొడక్షన్‌ డిజైన్‌: వన్స్‌ అపాన్‌ ఏ టైమ్‌ ఇన్‌ హాలీవుడ్‌
  • ఉత్తమ కాస్ట్యూమ్‌ డిజైన్‌: జాక్వెలిన్‌ దురన్‌ (లిటిల్‌ విమన్‌)
  • ఉత్తమ డాక్యుమెంటరీ(ఫీచర్‌): అమెరికన్‌ ఫ్యాక్టరీ

09:58 February 10

ఉత్తమ చిత్రంగా 'పారాసైట్​'

ఈ ఏడాది ఉత్తమ చిత్రంగా 'పారాసైట్'​ ఆస్కార్​ దక్కించుకుంది.

09:58 February 10

ఉత్తమ నటి రెనీ...

ఈ ఏడాది ఉత్తమ నటిగా 'రెనీ జెల్​వెగర్​ ' ఆస్కార్​ అందుకుంది. 'జ్యూడీ' సినిమాలో నటనకు గానూ ఈ పురస్కారం వరించింది.

09:58 February 10

ఉత్తమ దర్శకుడు..

ఈ ఏడాది ఉత్తమ దర్శకుడిగా ఆస్కార్​ అందుకున్నాడు 'బాంగ్​ జూన్​ హో. ఇతడు పారాసైట్​ సినిమాను తెరకెక్కించాడు.

నామినేషన్లలో పోటీపడిన దర్శకులు- చిత్రాలు:

మార్టిన్​ స్కార్సెస్​ - ద ఐరిష్​ మ్యాన్​

టాడ్​ ఫిలిఫ్స్​ - జోకర్​

సామ్​ మెండెస్​ - 1917

క్వెంటిన్​ టరంటినో - వన్స్​ అప్​ఆన్​ ఏ టైమ్​.. ఇన్​ హాలీవుడ్​

09:49 February 10

బెస్ట్​ ఒరిజినల్​ సాంగ్​..

ఈ ఏడాది బెస్ట్​ ఒరిజినల్​ సాంగ్​ విభాగంలో 'రాకెట్​మ్యాన్'​ సినిమాకు ఆస్కార్​ లభించింది. "(ఐ యామ్​ గొన్నా) లవ్​ మీ ఎగేన్​" పాట ఈ అవార్డు అందుకుంది.

నామినేషన్లలో నిలిచన పాటలు - చిత్రాలు...

  • ఐ కాంట్​ లెట్​ యూ త్రో యువర్​సెల్ఫ్​ - టాయ్​స్టోరీ 4
  • ఐ యామ్​ స్టాండిగ్​ విత్​ యూ - బ్రేక్​ త్రూ
  • ఇన్​టూ ద అన్​నోన్​ - ఫ్రోజెన్​ 2
  • స్టాండప్​- హారియట్​

09:44 February 10

'జోకర్'​కు తొలి అవార్డు...

ఈ ఏడాది ఆస్కార్​లో చాలా విభాగాల్లో పోటీపడిన జోకర్​ చిత్రం.. ఎట్టకేలకు తొలి ఆస్కార్​ ఖాతాలో వేసుకుంది. 'ఒరిజినల్​ స్కోర్​' విభాగంలో ఈ చిత్ర సంగీత దర్శకురాలు హిల్దుర్​ గోనడోటిర్​ పురస్కారం అందుకుంది.

నామినేషన్లలో పోటీపడిన వాళ్లు..

  • అలెగ్జాండర్​ డెస్​ప్లాట్​ - లిటిల్​ ఉమెన్​
  • ర్యాండీ న్యూమ్యాన్​ - మ్యారేజ్​ స్టోరీ
  • థామస్​ న్యూమ్యాన్​ - 1917
  • జాన్​ విలియమ్స్​ - స్టార్​ వార్స్​: ద రైజ్​ ఆఫ్​ స్కైవాకర్

09:39 February 10

ఉత్తమ అంతర్జాతీయ కథా చిత్రం..

ఈ ఏడాది బెస్ట్​ ఇంటర్నేషనల్​ ఫీచర్​ ఫిల్మ్​గా 'పారాసైట్'​(దక్షిణకొరియా) ఆస్కార్ దక్కించుకుంది.

నామినేషన్లలో పోటీపడిన సినిమాలు- దేశాలు...

కోర్పస్​ క్రిస్టీ(పోలండ్​)

హనీల్యాండ్​ (నార్త్​ మాసిదోనియా)

లెస్​ మిసరబుల్స్​(ఫ్రాన్స్​)

పెయిన్​ అండ్​ గ్లోరీ (స్పెయిన్​)

09:31 February 10

బెస్ట్​ మేకప్​, హెయిర్​స్టైలింగ్​

ఈ ఏడాది ఉత్తమ మేకప్​, కేశాలంకరణ విభాగంలో ఆస్కార్​... కేజు హైరో, అన్నే మోర్గాన్​, వివియన్​ బకర్​ను వరించింది. వీరందరూ బాంబ్​షెల్​ చిత్రానికి పనిచేశారు.

నామినేషన్లలో పోటీపడిన వ్యక్తులు - చిత్రాలు...

  • నిక్కీ లెడర్​మ్యాన్​, కే జార్జియో- జోకర్​
  • జెరేమీ వుడ్​హెడ్​- జుడీ
  • పాల్​ గూచ్​, అర్జెన్​ టైటెన్​, డేవిడ్​ వైట్​- మాలెఫిసెంట్​ ఆఫ్​ ఈవిల్​
  • నయోమీ డొన్నే, ట్రిస్టన్​ వెర్ష్​లూయిస్​, రెబెక్కా కోలే- 1917

09:31 February 10

అమెరికన్​ ఫ్యాక్టరీ చిత్రంపై ఒబామా కామెంట్​...

హాలీవుడ్​ చిత్రం అమెరికన్​ ఫ్యాక్టరీ నిర్మాతలు జూలియా, స్టీవెన్​పై అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్​ ఒబామా ప్రశంసల జల్లు కురిపించారు. ఆర్థిక పరిస్థితిలో మార్పుల వల్ల మానవులకు ఎదుర్కొనే పలు అంశాలను అద్భుతంగా చిత్రీకరించారని ప్రశంసించారు. ఈ చిత్రబృందం ఆస్కార్​ గెల్చుకోవడం ఆనందంగా ఉందని కితాబిచ్చారు ఒబామా. ఈ ఏడాది బెస్ట్​ డాక్యుమెంటరీ విభాగంలో 'అమెరికన్​ ఫ్యాక్టరీ' ఆస్కార్​ అందుకుంది.

09:23 February 10

09:15 February 10

ఉత్తమ ఛాయాగ్రహణం...

ఈ ఏడాది బెస్ట్​ సినిమాటోగ్రఫీ విభాగంలో రోజర్​ డైకిన్స్​(1917 సినిమా) ఆస్కార్​ అందుకున్నాడు.

నామినేషన్లలో పోటీపడిన వాళ్లు...

  • రోడ్రిగో ప్రిటో- ద ఐరిష్​మ్యాన్​
  • లారెన్స్​ షేర్​- జోకర్​
  • జరిన్​ బ్లాష్క్​- ద లైట్​హౌస్​
  • రాబర్ట్​ రిచర్డ్సన్​ - వన్స్​ అప్​ ఆన్​ ఏ టైమ్​..ఇన్​ హాలీవుడ్​

09:06 February 10

బెస్ట్​ ఫిల్మ్​ ఎడిటింగ్​...

ఈ ఏడాది ఉత్తమ సినిమా ఎడిటింగ్​లో 'ఫోర్డ్​ వర్సెస్​ ఫెరారీ' సినిమాకు ఆస్కార్​ లభించింది. ఈ చిత్రానికి ఎడిటర్లుగా పనిచేసిన మైఖేల్​ మెక్​కస్కర్, ఆండ్రూ బక్​ల్యాండ్​ ఈ అవార్డు అందుకున్నారు.​

నామినేషన్లలో పోటీపడిన వాళ్లు...

  • థెల్మా ష్యూన్​మేకర్​- ద ఐరిష్​ మ్యాన్​
  • టామ్​ ఈగల్స్​- జోజో రాబిట్​
  • జెఫ్​ గ్రోత్​- జోకర్​
  • యాంగ్​ జిన్మో-పారాసైట్​

09:00 February 10

సౌండ్​ ఎడిటింగ్​...

ఈ ఏడాది సౌండ్​ ఎడిటింగ్​ విభాగంలో అవార్డును 'ఫోర్డ్​ వర్సెస్​ ఫెరారీ' సినిమా దక్కించుకుంది. 'డొనాల్డ్​ సిల్వెస్టర్​' ఈ పురస్కారం అందుకున్నాడు.

నామినేషన్లలో పోటీపడిన వాళ్లు...

  • అలన్​ రోబర్ట్​ ముర్రే - జోకర్​
  • ఒలీవర్​ టార్నే, రచేల్​ టాటే- 1917
  • వైలీ స్టేట్​మ్యాన్​- వన్స్​ ఆప్​ ఆన్​ ఏ టైమ్​..ఇన్​ హాలీవుడ్​
  • మాథ్యూ ఉడ్​, డేవిడ్​ అకార్డ్​- స్టార్​ వార్స్​: ద రైజ్​ ఆఫ్​ స్కై వాకర్​

08:52 February 10

బెస్ట్​ సౌండ్​ మిక్సింగ్​...

ఈ ఏడాది బెస్ట్​ సౌండ్​ మిక్సింగ్​ విభాగంలో '1917' సినిమా పురస్కారం అందుకుంది. మార్క్​ టేలర్​, స్టూవర్ట్​ విల్సన్​ ఈ అవార్డు స్వీకరించారు.

నామినేషన్లలో పోటీపడిన వాళ్లు...

  • గ్యారీ రైడ్​స్ట్రోమ్​, టామ్​ జాన్స్​న్​, మార్క్​ ఉలానో- ఏడీ అస్త్ర
  • పాల్​ మాసే, డేవిడ్​ గియామార్కో, స్టీవెన్​ ఏ మార్కో- ఫోర్ట్​ వర్సెస్​ ఫెరారీ
  • టామ్​ ఒజానిచ్​, డీన్​ జువాన్సిస్​, టాడ్​ మెయిట్​లాండ్​- జోకర్​
  • మైఖేల్​ మింక్లర్​, క్రిస్టియాన్​ పి. మింక్లర్​, మార్క్​ ఉలానో- వన్స్​ ఆప్​ఆన్​ ఏ టైమ్​... ఇన్​ హాలీవుడ్​

08:40 February 10

  • Congrats to Julia and Steven, the filmmakers behind American Factory, for telling such a complex, moving story about the very human consequences of wrenching economic change. Glad to see two talented and downright good people take home the Oscar for Higher Ground’s first release. https://t.co/W4AZ68iWoY

    — Barack Obama (@BarackObama) February 10, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

08:30 February 10

బెస్ట్​ డాక్యుమెంటరీ...(ఫీచర్​)

ఈ ఏడాది బెస్ట్​ డాక్యుమెంటరీ విభాగంలో 'అమెరికన్​ ఫ్యాక్టరీ' ఆస్కార్​ అందుకుంది.

నామినేషన్లలో పోటీపడిన వాళ్లు...

  • ద కేవ్​
  • ద ఎడ్జ్​ ఆఫ్​ డెమోక్రసీ
  • ఫర్​ సమా
  • హనీ ల్యాండ్​

08:25 February 10

బెస్ట్​ డాక్యుమెంటరీ...(షార్ట్​ సబ్జెక్ట్​)

ఈ ఏడాది బెస్ట్​ డాక్యుమెంటరీ(షార్ట్ సబ్జెక్ట్​) విభాగంలో ఆస్కార్​ అందుకుంది. స్కేట్​ బోర్డ్​ ఇన్​ ఏ వార్​జోన్​(ఇఫ్​ యు ఆర్​ ఏ గర్ల్​) విజేతగా నిలిచింది.

నామినేషన్లలో పోటీపడిన వాళ్లు...

  • ఇన్​ ద ఆబ్​సెన్స్​
  • లైఫ్​ ఓవర్​టేక్స్​ మీ
  • సెయింట్​ సూపర్​మ్యాన్​
  • వాక్​ రన్​ చా-చా

08:17 February 10

08:03 February 10

బెస్ట్​ కాస్ట్యూమ్​ డిజైన్​...

ఈ ఏడాది బెస్ట్​ కాస్ట్యూమ్​ డిజైన్​ విభాగంలో జాక్వెలిన్​ డుర్రన్​కు పురస్కారం లభించింది. 'లిటిల్​ ఉమెన్'​ చిత్రంలో డిజైన్లకు గానూ ఈమెను అవార్డు వరించింది.

నామినేషన్లలో పోటీపడిన వాళ్లు...

  • సాండీ పోవెల్​, క్రిస్టోపర్​ పీటర్సన్​- ద ఐరిష్​ మ్యాన్​
  • మాయెస్​ సి.రూబియో- జోజో రాబిట్​
  • మార్క్​ బ్రిడ్జెస్​- జోకర్​
  • అరియానే ఫిలిఫ్స్​- వన్స్​ అప్​ ఆన్​ ఏ టైమ్​.. ఇన్​ హాలీవుడ్​

07:56 February 10

బెస్ట్​ ప్రొడక్షన్​ డిజైన్​...

ఈ ఏడాది బెస్ట్​ ప్రొడక్షన్​ డిజైన్​ విభాగంలో ఆస్కార్..​ 'వన్స్​ అప్​ ఆన్​ ఏ టైమ్​.. ఇన్​ హాలీవుడ్​' చిత్రానికి  లభించింది. ఈ సినిమాకు ప్రొడక్షన్​ డిజైనర్లుగా బార్బరా లింగ్​, సెట్​ డెకరేషన్​కు నాన్సీ హై పనిచేశారు. వీరిద్దరూ పురస్కారం అందుకున్నారు.

నామినేషన్లలో పోటీపడిన వాళ్లు...

  • ద ఐరిష్​ మ్యాన్​- ప్రొడక్షన్​ డిజైన్​: బాబ్​ షా, సెట్​ డెకరేషన్​: రెజినా గ్రేవ్స్​
  • జోజో రాబిట్​- ప్రొడక్షన్​ డిజైన్​: రా విన్సెట్​, సెట్​ డెకరేషన్​: నోరా సాప్కోవా
  • 1917- ప్రొడక్షన్​ డిజైన్​: డెన్నిస్​ గాస్​నెర్​​, సెట్​ డెకరేషన్​: లీ సాండేలెస్​
  • పారాసైట్​- ప్రొడక్షన్​ డిజైన్​: లీ హ జన్​​​, సెట్​ డెకరేషన్​: చో వోన్​ వో

07:51 February 10

ఒరిజినల్​ స్క్రీన్​ప్లే...

ఈ ఏడాది బెస్ట్​ ఒరిజినల్​ స్క్రీన్​ ప్లే విభాగంలో ఆస్కార్​ పారాసైట్​ చిత్రానికి దక్కింది. ఈ సినిమాకు స్క్రీన్​ ప్లే అందించిన బోంగ్​ జూన్​ హో.. ఈ అవార్డును అందుకున్నాడు.

07:48 February 10

బెస్ట్​ ఎడాప్టెడ్​ స్క్రీన్​ ప్లే...

ఈ ఏడాది బెస్ట్​ ఎడాప్టెడ్​ స్రీన్​ ప్లే విభాగంలో ఆస్కార్​ అందుకున్నాడు టైకా వైటిటి. ఇతడు జోజో రాబిట్​ సినిమాలో పనిచేశాడు.

నామినేషన్లలో పోటీపడిన వాళ్లు...

  • స్టీవెన్​ జైలియన్​- ద ఐరిష్​ మ్యాన్​
  • టాడ్​ ఫిలిప్స్​, స్కాట్​ సిల్వర్​- జోకర్​
  • గ్రేటా గెర్​విగ్​- లిటిల్​ ఉమెన్​
  • ఆంథోని మెక్​ కార్టెన్​- ద టూ పోప్స్​

07:41 February 10

బెస్ట్​ లైవ్​ యాక్షన్​ షార్ట్​ఫిల్మ్​...

ఈ ఏడాది బెస్ట్​ యాక్షన్​ షార్టఫిల్మ్​ విభాగంలో ఆస్కార్​ గెలుచుకుంది 'ద నైబర్స్​ విండో'.

నామినేషన్లలో పోటీపడిన సినిమాలు...

  • బ్రదర్​హుడ్​
  • నెఫ్టా ఫుట్​బాల్​ క్లబ్​
  • సరియా
  • ఏ సిస్టర్​

07:35 February 10

2020 బెస్ట్​ ఒరిజినల్​ స్ర్కీన్​ప్లే...

బెస్ట్​ ఒరిజినల్​ స్ర్కీన్​ ప్లే విభాగంలో బోంగ్​ జూన్​ హో, హేన్​ జిన్​ వోన్​ అవార్డు అందుకున్నారు. వీరిద్దరూ పారాసైట్​ చిత్రంలో పనిచేశారు.

నామినేషన్లలో పోటీపడిన వాళ్లు...

  • రియాన్​ జాన్సన్​- నైవ్స్​ ఔట్​
  • నో బౌమాచ్​- మ్యారేజ్​  స్టోరీ
  • సామ్​ మెండిస్​, క్రిస్టీ విల్సన్​- సైర్న్స్​ 1917
  • క్వెంటిన్​ టరంటినో- ఒన్స్​ అప్​ ఆన్​ ఏ టైమ్​.. ఇన్​ హాలీవుడ్​

07:30 February 10

07:28 February 10

07:23 February 10

2020 బెస్ట్​ యానిమేటెడ్​ షార్ట్​ ఫిల్మ్​...

ఈ ఏడాది బెస్ట్​ యానిమేటెడ్​ షార్ట్​ ఫిల్మ్​ విభాగంలో 'హెయిర్​ లవ్​' ఆస్కార్​ అందుకుంది. ఇందులో డిసెరా(డాటర్​), కిట్​బుల్​, మెమొరబుల్​, సిస్టర్​ సినిమాలు పోటీపడినా.. పురస్కారం  సాధించలేకపోయాయి.

07:18 February 10

బెస్ట్​ యానిమేటెడ్​ మూవీ..

బెస్ట్​ యానిమేటెడ్​ సినిమా విభాగంలో ఆస్కార్​ అందుకుంది 'టాయ్​ స్టోరీ 4'. ఈ సినిమాతో పాటు నామినేషన్లలో 'హౌ టూ ట్రైన్​ యువర్​ డ్రాగర్​: ద హిడెన్​ వరల్డ్​', 'ఐ లాస్ట్​ మై బాడీ', 'క్లౌస్​','మిస్సింగ్​ లింక్​' సినిమాలు నామినేషన్ల ద్వారా పోటీపడ్డాయి.

07:15 February 10

సినీ ప్రియులకు పండగలాంటి ఆస్కార్​ వేడుక మొదలైంది. లాస్​ ఏంజిలెస్​లోని డాల్ఫీ థియెటర్​లో 92వ ఆస్కార్​ పురస్కార వేడుక అంగరంగ వైభవంగా జరగుతోంది.

ఉత్తమ సహాయ నటుడు​...

బ్రాడ్​ పిట్​.. 'బెస్ట్​ సపోర్టింగ్​ యాక్టర్'​గా అవార్డు అందుకున్నాడు. 'వన్స్​​ అప్​ ఆన్​ ఏ టైమ్​ ఇన్​ హాలీవుడ్​' చిత్రంలో నటనకు ఈ పురస్కారం లభించింది. గతంలో ఇతడు 'బెస్ట్​ పిక్చర్'​ విభాగంలో '12 ఇయర్స్​ ఏ స్లేవ్​' సినిమాకు ఆస్కార్​ తీసుకున్నాడు. ఈ సినిమాకు ఇతడే నిర్మాత కావడం విశేషం.

07:10 February 10

'ఆస్కార్'​ను ఈసారి దక్కించుకునేదెవరు?

ప్రతిష్ఠాత్మక ఆస్కార్ అవార్డుల కార్యక్రమానికి రంగం సిద్ధమైంది. అంగరంగ వైభవంగా మరికొన్ని క్షణాల్లో ప్రారంభం కానుంది. ప్రముఖ తారల తళుకుబెళుకుల మధ్య వ్యాఖ్యత లేకుండానే జరగనుంది. మరి ఈసారి ఎవరెవరు ఈ పురస్కారాన్ని దక్కించుకుంటారో చూడాలి. ఉత్తమ చిత్రం, ఉత్తమ కథానాయకుడు, ఉత్తమ హీరోయిన్ ఇలా 15 కేటగిరీల్లో నామినేషన్ల వివరాలు ఇవే.

ఉత్తమ చిత్రం నామినేషన్లు

  • ఫోర్డ్ వర్సెస్ ఫెరారీ
  • ద ఐరీష్ మ్యాన్
  • జోజో రాబిట్
  • జోకర్
  • లిటిల్ ఉమెన్
  • మ్యారేజ్ స్టోరీ
  • 1917
  • వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ హాలీవుడ్
  • పారాసైట్

పూర్తి వివరాలకు: 'ఆస్కార్'​ను ఈసారి దక్కించుకునేదెవరు?

07:01 February 10

చలనచిత్ర రంగంలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన వారికి ఇచ్చే ప్రతిష్ఠాత్మక పురస్కారం 'ఆస్కార్'​. ప్రతి ఏటా పలు విభాగాల్లో ఈ అవార్డులను అందజేస్తుంది అకాడమీ (అకాడమీ ఆఫ్​ మోషన్​ పిక్చర్​ ఆర్ట్స్​ అండ్​ సైన్సెస్​)లాస్​ ఏంజిలెస్​లోని డాల్బీ థియేటర్​లో నేడు పురస్కార ప్రదానోత్సవం అట్టహాసంగా ప్రారంభమైంది. ఇందులో ప్రముఖంగా భావించే 'ఉత్తమ చిత్ర' విభాగంలో 9 సినిమాలు తుది రేసులో నిలిచాయి. ఎవరు ఆస్కార్​ గెల్చుకుంటారో చూడాలి.

06:23 February 10

06:11 February 10

లైవ్​: అంగరంగ వైభవంగా 'ఆస్కార్​' సంబరం

Intro:गार्गी कॉलेज/नई दिल्ली गार्गी कॉलेज के कई छात्राओं ने आरोप लगाया है कि 6 फरवरी को उनके एनुअल फंक्शन में बाहरी लोगों ने लड़कियों के साथ छेड़छाड़ की है पूरी घटना 6 फरवरी को शाम 4:00 बजे की बताई जा रही है

Body:बाहरी लड़कों ने की अश्लीलता आपको बता दें कि एक छात्रा ने कई लड़कों पर छेड़छाड़ का आरोप लगाते हुए कहा कि 6 फरवरी को शाम करीब 4:00 बजे मेन गेट खुला हुआ था और लड़कों ने अंदर आना शुरू कर दिया और लड़कियों पर लगातार अश्लील और भद्दे कमेंट कर रहे थे जिसे देखकर सारी लड़कियां हैरान हो गई लड़कियों ने लगाया कॉलेज प्रशासन पर आरोप इसके साथ ही लड़कियों ने कॉलेज प्रशासन पर आरोप लगाते हुए कहा कि यहां पर जो भी लोग आते हैं उनकी आईडी पास चेक किया जाता है जब कॉलेज में एनुअल फंक्शन चल रहा था तो कॉलेज प्रशासन की तरफ से कोई व्यवस्था नहीं की थी बल्कि जब हम लोग पढ़ाई करने आते हैं अभी कॉलेज प्रशासन तमाम नियम लगाता है BYTE- छात्रा, गार्गी कॉलेज

Conclusion:छात्राओं के लिए सुरक्षित नहीं है कॉलेज वही एक और दूसरी छात्रा ने आरोप लगाते हुए कहा कि कॉलेज छात्राओं के लिए सुरक्षित नहीं हैं इसलिए साल भी मेरे कई दोस्तों को इसी कॉलेज में परेशान किया था लेकिन कॉलेज प्रशासन तरफ से कोई भी कार्यवाही नहीं किया गया था और इस साल और भी बुरा हुआ है और कॉलेज कैंपस में 200 से अधिक बाहरी लोग बिना पास कि कॉलेज में घुस गए कोई शिकायत अभी तक नहीं मिली आपको बता दें कि गार्गी कॉलेज की कार्यवाहक प्रिंसिपल प्रोमिला कुमार ने कहा कि अभी तक कोई शिकायत दर्ज नहीं की गई है उन्होंने बताया कि यह कॉलेज परिसर कार्यक्रम के लिए DU के अन्य कॉलेजों में पढ़ने वाले लड़कों के लिए खुला था और हमारे पास कैंपस में पुलिस कमांडो और बाउंसर थे और सभी कर्मचारी ड्यूटी पर थे
Last Updated : Feb 29, 2020, 7:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.