ETV Bharat / international

పెంపుడు కుక్కకు 5 మిలియన్​ డాలర్ల ఆస్తి - 5మిలియన్​ డాలర్లను పెంపుడు కుక్కకు రాసిచ్చిన యజమాని

అమెరికా చెందిన వ్యాపారవేత్త బిల్​ డోరిస్​... చనిపోతూ వారసత్వంగా తన పెంపుడు కుక్క లూలుకు 5 మిలియన్​ డాలర్లు రాసిచ్చారు. ఆ డబ్బును ట్రస్ట్​లో ఉంచి లూలుకు ఏ లోటు రాకుండా చూసుకోమని తన స్నేహితురాలికి అప్పగించి వెళ్లారు​.

Tennessee man leaves $5 million to pet border collie
5మిలియన్​ డాలర్లను పెంపుడు కుక్కకు రాసిచ్చిన యజమాని
author img

By

Published : Feb 14, 2021, 11:33 AM IST

అమెరికా టెన్నెస్సీకి చెందిన వ్యాపారవేత్త బిల్​ డోరిస్​... తన పెంపుడు కుక్కపై ఉన్న అమితమైన ప్రేమను విభిన్నంగా చాటుకున్నారు. ఎవ్వరూ లేని బోరిస్.. తాను చనిపోయాక తన 8ఏళ్ల శునకం లూలుకు ఇబ్బంది కలగొద్దని వారసత్వం కింద 5 మిలియన్ డాలర్లు రాసిచ్చారు. తన స్నేహితురాలు మార్తా బర్టన్​కు లూలూ బాధ్యతలు అప్పగించారు. ఆ డబ్బును ట్రస్ట్​లో వేసి లూలూ నెలవారీ ఖర్చులకు వినియోగించమని బర్టన్​కు చెప్పారు.

తాను మొత్తం డబ్బును లూలు సంరక్షణకు ఖర్చు పెడతానో తెలియదని.. అయినా తాను ప్రయత్నిస్తానని బర్టన్​ చెప్పుకొచ్చారు.

ఇదీ చదవండి : పోలీసుల క్రూరత్వం.. 9ఏళ్ల బాలికపై పెప్పర్​ స్ప్రే

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.