ETV Bharat / international

ట్రంప్​ కుటుంబంలో మరొకరికి కరోనా

అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ కుమారుడు జూనియర్​ ట్రంప్​న​కు కరోనా పాజిటివ్​గా నిర్ధరణ అయింది. లక్షణాలు ఏమీ లేకపోయనా క్వారంటైన్​లో ఉండనున్నట్లు తెలిపారు.

Spokesman: Trump's eldest son tests positive for coronavirus
ట్రంప్​ కుటుంబంలో మరొకరికి సోకిన మహమ్మారి
author img

By

Published : Nov 21, 2020, 6:56 AM IST

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​ కుటుంబంలో మరొకరు.. కొవిడ్​ బారిన పడ్డారు. ట్రంప్​ పెద్ద కుమారుడు, జూనియర్​ డొనాల్డ్​ ట్రంప్​నకు కరోనా పాజిటివ్​గా నిర్ధరణ అయింది. ఈ విషయాన్ని శ్వేతసౌధంలోని ఓ అధికార ప్రతినిధి ధ్రువీకరించారు.

ఈ వారం ప్రారంభంలో కరోనా పరీక్షలు చేయించుకున్న జూనియర్​ ట్రంప్​నకు పాజిటివ్​గా తేలింది. లక్షణాలు ఏమీ లేకపోయినప్పటికీ ఆయన క్వారంటైన్​లోకి వెళ్లారు. గతంలో వైరస్​ బారిన పడిన అధ్యక్షుడు ట్రంప్​, మొదటి మహిళ మెలానియా ట్రంప్​, వారి కుమారుడు బారన్​ కోలుకున్నారు.

ఇదీ చూడండి:ట్రంప్​తో జాగ్రత్త- మిత్రదేశాలకు ఇరాన్​ హెచ్చరిక

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.