ETV Bharat / international

ప్రధాని హోదాను మరచి మోదీ ఏం చేశారో చూడండి...

author img

By

Published : Sep 22, 2019, 10:43 AM IST

Updated : Oct 1, 2019, 1:31 PM IST

పరిశుభ్రత విషయంలో తాను చెప్పే విషయాలను స్వయంగా ఆచరిస్తానని తెలియచెప్పారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. హ్యూస్టన్​లోని జార్జ్​ బుష్​ అంతర్జాతీయ విమానాశ్రయంలో తనకు స్వాగతం పలికే సమయంలో పుష్ప గుచ్ఛం నుంచి కింద పడిన పూలను స్వయంగా తీసి ఇచ్చి పరిశుభ్రత ప్రాముఖ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పారు.

ప్రధాని హోదాను మరచి మోదీ ఏం చేశారో చూడండి...
ప్రధాని హోదాను మరచి మోదీ ఏం చేశారో చూడండి...

పరిశుభ్రత ప్రాముఖ్యాన్ని మరోమారు చాటి చెప్పారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. దేశంలోనే కాదు విదేశాల్లోనూ పరిశుభ్రత కోసం తాను ఎప్పుడూ పాటుపడతానని.. తాను చెప్పే వాటిని ఆచరిస్తానని ప్రపంచానికి తెలియజేశారు మోదీ. హ్యూస్టన్​లోని జార్జ్​ బుష్​ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగిన చిన్న సంఘటన అందుకు నిదర్శనంగా నిలిచింది.

'హౌడీ మోదీ' కార్యక్రమం కోసం హ్యూస్టన్​ వెళ్లిన మోదీ... జార్జ్​ బుష్​ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగారు. ఈ సందర్భంగా అమెరికా ప్రతినిధులు, భారత్​లోని అమెరికా రాయబారి కెన్నెత్​ జస్టర్​, అమెరికాలో భారత రాయబారి హర్ష వర్ధన్​ ష్రింగ్లా, ఇతర నేతలు ప్రధాని స్వాగతం పలికారు.

మోదీకి పుష్ప గుచ్ఛాన్ని అందించారు అమెరికా ప్రతినిధి ఒకరు. ఆ సందర్భంగా అందులోంచి కొన్ని పూలు కిందపడిపోయాయి. అందరిని ఆశ్చర్యపరుస్తూ ప్రధాని మోదీ కిందికి వంగి స్వయంగా ఆ పూలను తీసి సిబ్బందికి అందించారు. ఈ చర్యతో పరిశుభ్రతపై తనకు ఉన్న చిత్తశుద్ధిని ప్రపంచానికి చాటి చెప్పారు.

తొలిసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత స్వచ్ఛ భారత్​ మిషన్​ ప్రారంభించారు మోదీ. దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఈ కార్యక్రమంపై ప్రశంసలు వచ్చాయి.

స్వచ్ఛ భారత్​ మిషన్​కుగాను బిల్ అండ్ ​మిలిందా గేట్స్​ స్వచ్ఛంద సంస్థ మోదీకి గ్లోబల్​ కోల్​కీపర్​ అవార్డును ప్రకటించింది.

ఇదీ చూడండి: సిక్కులు, కశ్మీరీ పండితులతో మోదీ భేటీ

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide excluding North, Central and South America.  Max use 2 minutes. Use within 96 hours. No archive. Must credit source as NASCAR.  All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
BROADCAST: Scheduled news bulletins only. No use in magazine shows.
DIGITAL: Standalone digital clips allowed. If using on digital or social channels, territorial restrictions must be adhered to by use of geo-blocking technologies.
SHOTLIST: Richmond Raceway, Richmond, Virginia, USA. 21 September 2019.
1. 00:00 Aerial of track
2. 00:04 Green flag
3. 00:29 Lap 100: (19) Martin Truex Jr. wins Stage 1
4. 00:40 Lap 111: Replay (3) Austin Dillon makes contact with (88) Alex Bowman
5. 00:58 Lap 200: (18) Kyle Busch wins Stage 2
6. 01:10 Lap 252: (2) Brad Keselowski takes lead on restart
7. 01:27 Lap 282: Truex passes Keselowski for lead
8. 01:39 Lap 316: Truex spins and Busch takes lead
9. 01:49 Replay   
10. 01:58 Lap 375: Truex passes Busch for lead
11. 02:14 Truex takes checkered flag
12. 02:39 Truex celebrates in victory lane
SOURCE: NASCAR/IMG Media
DURATION: 02:53
STORYLINE:
Martin Truex Jr. passed Kyle Busch with 25 laps to go and won his second consecutive NASCAR Cup Series playoff race Saturday night.
The victory completed a redemptive finish for Truex, the championship leader coming into the race. He was leading with 87 laps remaining when Ricky Stenhouse Jr., running on fresher tires, spun him out, allowing Busch to sail by for the race lead.
But Truex dropped only to third under caution, then gradually reeled his Joe Gibbs Racing teammate in and pulled away.
Gibbs cars won for the 15th time in 28 races this season, and finished in the top four spots, a first for the car owner.
Busch hung on to finish second, followed by teammates Denny Hamlin and Erik Jones. Pole-sitter Brad Keselowski was fifth.
Last Updated : Oct 1, 2019, 1:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.