ETV Bharat / international

టేకాఫ్​ చేస్తుండగా ప్రమాదం- 10 మంది మృతి - ఎఫ్​ఏఏ

అమెరికాలోని డాలస్​ విమానాశ్రయంలో ఓ ప్రైవేటు విమానం కుప్పుకూలింది. టేకాఫ్ చేస్తుండగా జరిగిన ఈ ప్రమాదంలో 10 మంది మరణించారు.

టేకాఫ్​ చేస్తుండగా ప్రమాదం- 10 మంది మృతి
author img

By

Published : Jul 1, 2019, 6:57 AM IST

అమెరికాలోని డాలస్​లో ఓ ప్రైవేటు విమానం కూలి 10 మంది మృతి చెందారు. స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 9 గంటల ప్రాంతంలో ప్రాంతీయ విమానాశ్రయం నుంచి టేకాఫ్​ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అనంతరం సమీపంలో ఉన్న హాంగర్​(విమానాలు నిలుపు స్థలం)లోని ఈ విమానం దూసుకెళ్లిందని ఫెడరల్ ఏవియేషన్(ఎఫ్​ఏఏ) అధికారులు వెల్లడించారు.

ప్రమాదం కారణంగా ఘటన స్థలంలో దట్టమైన పొగలు అలుముకున్నాయి. మృతుల కుటుంబాలను గుర్తించి వారికి సమాచారం అందించే పనిలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. విమానంలో ఉన్నవారందరూ ప్రాణాలు కోల్పోయారని వెల్లడించారు.

ప్రమాదానికి గల కారణాలు తెలుసుకునేందుకు ఎఫ్​ఏఏ దర్యాప్తు ప్రారంభించింది.

ప్రైవేటు విమానం కూలి 10 మంది మృతి

ఇదీ చూడండి: రోబో గీసిన చిత్రాలకు రూ.8కోట్లు!

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Sesc Training Centre, Porto Alegre, Brazil. 30th June, 2019.
1. 00:00 Chile players arriving at training
2. 00:11 Arturo Vidal
3. 00:19 Alexis Sanchez
4. 00:27 Wide of Chile training
5. 00:36 Players training including Arturo Vidal (behind)
6. 00:45 Various of Chile training
7. 01:02 Chile training including Erick Pulgar (centre)
8. 01:11 Goalkeepers training
9. 01:19 Chile coach Reinaldo Rueda
10. 01:28 More Chile training
11. 01:34 Reinaldo Rueda under heavy rain
12. 01:41 Various of Chile training under heavy rain
SOURCE: SNTV
DURATION: 01:57
STORYLINE:
Chile trained in a downpour at a wet Porto Alegre on Sunday as they began their preparations for the Copa America semi-final against Peru.
Chile beat Colombia on penalties to reach this stage as they continue the defence of their title they won in the United States in 2016.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.