ETV Bharat / international

Gandhi statue vandalised: గాంధీ కాంస్య విగ్రహం ధ్వంసం - గాంధీ విగ్రహం ధ్వంసం వార్తలు

అమెరికాలో మహాత్మా గాంధీ కంచు విగ్రహాన్ని ధ్వంసం చేశారు దుండగులు. ఈ ఘటనను భారత కాన్సులేట్ జనరల్​ తీవ్రంగా ఖండించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు.

Gandhi statue vandalised
Gandhi statue vandalised
author img

By

Published : Feb 6, 2022, 4:09 AM IST

Gandhi statue vandalised: అమెరికాలో మహాత్మా గాంధీ కాంస్య విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. న్యూయార్క్​లో జరిగిన ఈ ఘటనను అక్కడ నివసిస్తున్న భారతీయులతో పాటు భారత కాన్సులేట్​ జనరల్ తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనకు బాధ్యులైనవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు.

మహాత్మ 117వ జయంతిని పురస్కరించుకుని గాంధీ స్మారక అంతర్జాతీయ ఫౌండేషన్​ దీనిని బహుకరించింది. ఈ విగ్రహాన్ని న్యూయార్క్​ యూనియన్​ స్కేర్​లో 1986 అక్టోబరు 2న ఏర్పాటు చేశారు. దీనిని కొన్ని కారణాలతో 2001లో తొలగించి.. 2002లో మళ్లీ పునరుద్ధరించారు.

అమెరికాలో గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేయడం ఇదే తొలిసారి కాదు.. గతంలో ఇటువంటి ఘటనలు వెలుగుచూశాయి.

ఇదీ చూడండి: కుటుంబ సభ్యులపై సాయుధుడు కాల్పులు.. ఆపై ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.