డెమొక్రటిక్ పార్టీ తరపున అమెరికా అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు ఎంపికైన జో బైడెన్, కమలా హారిస్‌లు.. వినాయక చవితి సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఆరంభానికి ఈ పర్వదినం వేదిక కావాలని బైడెన్ ఆకాంక్షించారు.
-
To everyone celebrating the Hindu festival of Ganesh Chaturthi in the U.S., India, and around the world, may you overcome all obstacles, be blessed with wisdom, and find a path toward new beginnings.
— Joe Biden (@JoeBiden) August 22, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">To everyone celebrating the Hindu festival of Ganesh Chaturthi in the U.S., India, and around the world, may you overcome all obstacles, be blessed with wisdom, and find a path toward new beginnings.
— Joe Biden (@JoeBiden) August 22, 2020To everyone celebrating the Hindu festival of Ganesh Chaturthi in the U.S., India, and around the world, may you overcome all obstacles, be blessed with wisdom, and find a path toward new beginnings.
— Joe Biden (@JoeBiden) August 22, 2020
"అమెరికా, భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా గణేష్ చతుర్థి పండుగను జరుపుకుంటున్న వారందరికీ శుభాకాంక్షలు. అన్ని విజ్ఞాలు అధిగమించి, సమున్నత జ్ఞానం సంపాదించి, ఓ కొత్త ఆరంభానికి మార్గం కనుగొనాలని ఆకాంక్షిస్తున్నా."
-జో బైడెన్, డెమొక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి.
బైడెన్ చేసిన ట్వీట్‌ను రీట్వీట్ చేశారు కమలా హారిస్. పండుగ జరుపుకుంటున్న వారందరికి శుభాకాంక్షలు తెలిపారు.
-
Joining @JoeBiden in wishing everyone celebrating a very happy Ganesh Chaturthi. https://t.co/iYzangpfAS
— Kamala Harris (@KamalaHarris) August 22, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Joining @JoeBiden in wishing everyone celebrating a very happy Ganesh Chaturthi. https://t.co/iYzangpfAS
— Kamala Harris (@KamalaHarris) August 22, 2020Joining @JoeBiden in wishing everyone celebrating a very happy Ganesh Chaturthi. https://t.co/iYzangpfAS
— Kamala Harris (@KamalaHarris) August 22, 2020
"గణేష్ చతుర్థి జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు."
-కమలా హారిస్, డెమొక్రటిక్ ఉపాధ్యక్ష అభ్యర్థి.
ఒక భారతీయ అమెరికన్.. ఉపాధ్యక్ష పదవికి పోటీపడటం అగ్రరాజ్య రాజకీయ చరిత్రలో ఇదే తొలిసారి.
ఇదీ చదవండి:పాక్- చైనా సంయుక్త ప్రకటనపై భారత్ ఫైర్