ETV Bharat / international

'నిర్లక్ష్యం చేస్తే మరోసారి కొవిడ్ విజృంభణ'

నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే అమెరికాను మరోసారి ప్రమాదకర స్థాయిలో కరోనా కబలిస్తుందని ప్రముఖ అంటువ్యాధుల నిపుణులు ఆంటోనీ ఫౌచీ హెచ్చరించారు. వైరస్​ను ఎదుర్కోవడానికి కీలక సూచనలు చేశారు.

Fauci warns of another COVID-19 surge in US
'అమెరికాలో మరోసారి కొవిడ్ విజృంభణ'
author img

By

Published : Apr 5, 2021, 5:40 AM IST

Updated : Apr 5, 2021, 6:38 AM IST

అమెరికన్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే.. మరోసారి కొవిడ్-19 ఉద్ధృతి కొనసాగే ప్రమాదముందని హెచ్చరించారు ప్రముఖ అంటువ్యాధుల నిపుణులు డాక్డర్ ఆంటోనీ ఫౌచీ. వైరస్​ నివారణకు కీలక సూచనలు చేశారు.

"మరిన్ని వైరస్ కేసులు, ఆస్పత్రుల్లో చేరేవారి సంఖ్య, మరణాలను నిరోధించాలంటే రెండు కీలక మార్గాలున్నాయి. వాటిల్లో ఒకటి.. ప్రజారోగ్య చర్యలను మెరుగుపర్చటం. రెండు.. వీలైనంత మందికి వీలైనంత త్వరగా టీకాలు వేయడం."

- ఆంటోనీ ఫౌచీ, అమెరికాలో అంటువ్యాధుల నిపుణులు

గడిచిన వారంలో అమెరికాలో ఏకంగా 40లక్షల వైరస్​ కేసులు బయటపడ్డాయి. వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతున్నా.. యూఎస్​లో​ ఇప్పటికీ 31.4శాతం మందే కనీసం ఒక డోసు తీసుకున్నారు. కేవలం 18 శాతం మాత్రమే పూర్తిగా వ్యాక్సినేషన్ చేయించుకున్నారు.

ఇదీ చూడండి: ఇరాక్​లోని అమెరికా స్థావరం వద్ద రాకెట్ దాడులు

Last Updated : Apr 5, 2021, 6:38 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.