ETV Bharat / international

గ్రీన్‌ కార్డుల జారీలో బైడెన్‌ కీలక నిర్ణయం! - us president joe biden

గ్రీన్‌ కార్డుల జారీ విధానంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ఈ ప్రక్రియలో అసాధారణ జాప్యాలను బైడెన్‌ నివారించాలనుకుంటున్నట్లు శ్వేతసౌధం వెల్లడించింది.

Green Card processing system
గ్రీన్‌ కార్డుల జారీ
author img

By

Published : Oct 10, 2021, 6:13 AM IST

అమెరికాలో గ్రీన్‌ కార్డుల మంజూరు విధానంలో అసాధారణ జాప్యాలను అధ్యక్షుడు బైడెన్‌ నివారించాలనుకుంటున్నట్లు శ్వేతసౌధం వెల్లడించింది. ఇదే జరిగితే హెచ్‌1-బీ వీసాలపై పనిచేస్తున్న భారతీయులకు ఎంతో మేలు చేకూరుతుంది.

అమెరికాలో గ్రీన్‌కార్డు మంజూరుకు ప్రస్తుతం అమల్లో ఉన్న 'దేశానికి 7% కోటా' విధానం వల్ల అసాధారణ జాప్యాలు ఎదురవుతుండటంతో భారతీయ ఐటీ ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు.

ఇదీ చూడండి: గ్రీన్​ కార్డు పొందే అర్హత కోల్పోనున్న లక్ష మంది!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.