ETV Bharat / international

"అమెరికానే భారత విద్యార్థులను తప్పుదోవ పట్టించింది" - Peshawaria

అమెరికా ప్రభుత్వమే భారతీయ విద్యార్థులను తప్పుదోవ పట్టించిందని భారతీయ అమెరికన్ న్యాయవాది​ పెషావారియా ఆరోపించారు

పెషావారియా
author img

By

Published : Feb 6, 2019, 12:56 PM IST

నకిలీ విశ్వవిద్యాయాలకు అనుమతిచ్చి అమెరికా ప్రభుత్వమే భారతీయ విద్యార్థులను తప్పుదోవ పట్టించిందని భారతీయ అమెరికన్ న్యాయవాది​ పెషావారియా ఆరోపించారు. తప్పుడుదైన 'యూనివర్సిటీ ఆఫ్​ ఫార్మింగ్టన్​'ను డిపార్ట్​మెంట్​ ఆఫ్ హోమ్​లాండ్​ సెక్యూరిటీనే అనుమతించిందని ఆరోపించారు.

అమెరికాలో ఉండాలన్న ఆశతో భారత విద్యార్థులు అన్నీ తెలిసినా అక్రమంగా వచ్చి నేరానికి పాల్పడ్డారని అమెరికా అధికారులు మంగళవారం ప్రకటించారు. ఈ నేపథ్యంలో భారత విద్యార్థులు నిజంగా తప్పుచేసుంటే శిక్షించండని పెషావారియా స్పందించారు.

" మా విద్యార్థులు తప్పు చేయలేదని మేము చెప్పట్లేదు. విశ్వవిద్యాలయంలో చేరేముందే వారు కొంత జాగ్రత్త వహించాల్సింది. విద్యార్థులకు నిజంగా యూనివర్సిటీ గురించి తెలిసే నేరానికి పాల్పడి ఉంటే శిక్షించండి. ఒకవేళ మోసగాళ్ల వలలో పడి నేరం చేయడానికి ప్రేరేపించబడి ఉంటే మాత్రం వారికి సహాయం చేయాల్సిన అవసరముంది."
- పెషావారియా, న్యాయవాది

అమెరికా ఏమంటోంది.... ఇక్కడ క్లిక్​ చేయండి.

http://35.154.128.134:5000/telugu/international/america/nakilidani-telise-cheraaru-1-1/ap20190205131548848

RESTRICTION SUMMARY: Must Credit Dallas Zoo
SHOTLIST:
HANDOUT DALLAS ZOO - Must credit Dallas Zoo
Dallas - 31 January 2019
1. Various of zookeeper preparing treats with Patriots and Rams colors
2. Zoo gorillas walking in their enclosure
3. Baby gorilla Saambili grabbing Rams themed treat and eating
4. Close of Rams-themed treat, with gorillas grabbing it
5. Baby gorilla Saambili eating treat
6. Baby gorilla Saambili reaching for and eating Rams-themed treat
7. Close of baby gorilla Saambili
8. Closed of partially eaten Rams-themed treat
STORYLINE:
The Dallas Zoo's baby gorilla Saambili is predicting the Los Angeles Rams will win the Super Bowl on Sunday.
Saambili chose a treat with Rams' blue and gold colors over one with the New England Patriots' colors of red white and blue on Thursday.
Saambili is seven months old and was the first baby gorilla born at the Dallas Zoo in 20 years.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.