ETV Bharat / international

అమెరికా ఫుడ్​ ఫెస్ట్​లో కాల్పులు- ముగ్గురి మృతి - లాస్ ఏంజిల్స్

అమెరికా కాలిఫోర్నియా​లో ఓ ఫుడ్ ఫెస్టివల్​ వద్ద ఓ దుండగుడు విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు.

అమెరికాలో దుండగుడి కాల్పులు-ఐదుగురి మృతి
author img

By

Published : Jul 29, 2019, 9:48 AM IST

Updated : Jul 29, 2019, 9:56 AM IST

అగ్రరాజ్యం అమెరికాలో ఓ ఆగంతుకుడు రెచ్చిపోయాడు. కాలిఫోర్నియా​లో నిర్వహిస్తున్న ఓ ఫుడ్ ఫెస్టివల్​కు హాజరైన వారిపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు. 12మందికి గాయాలయ్యాయి.

సాన్​జోస్​కు 48 కిలోమీటర్ల దూరంలో జరిగిన గార్లిక్ ఫెస్టివల్​ను లక్ష్యంగా చేసుకుని 30 ఏళ్ల యువకుడు దాడి చేశాడని ప్రత్యక్ష సాక్షి వెల్లడించారు.

కమలా హారిస్ విచారం

అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్ అభ్యర్థిత్వానికి పోటీ పడుతున్న భారత సంతతి మహిళ కమలా హారిస్ ఘటనపై విచారం వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి: అద్భుత దృశ్యం: భూమి పొరల నుంచి బూడిద

New Delhi, July 18 (ANI): Bollywood actor Vidya Balan never fails to surprise her fans. This time, she came up with a 'Tak-Tuk' video and took over the internet. She posted the video on her Instagram account in a 'desi look'. Fans appreciated Balan's humourous attempt and complimented her. On workfront, Vidya will be next seen in 'Mission Mangal' along with Akshay Kumar, Sonakshi Sinha and Taapsee Pannu.

Last Updated : Jul 29, 2019, 9:56 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.