ETV Bharat / international

కంటైనర్​లో చిక్కిన ఎలుగు పిల్లను కాపాడారిలా! - సామాజిక మాధ్యమాలు

కాలిఫోర్నియాలో ఓ ఎలుగుబంటి పిల్ల చెత్త కంటైనర్​లో దిగింది. ప్రమాదవశాత్తు ఆ కంటైనర్ మూత పడిపోయింది. మూత బరువుగా ఉంది. తెరుచుకోలేదు. తోటి ఎలుగుబంట్లు ఎంతగా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. అవి అవస్థ పడుతుంటే.. అటుగా వచ్చిన పోలీసులు గమనించారు. చాకచక్యంతో దాన్ని రక్షించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఓ అధికారి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్​ చేశారు.

కంటైనర్​లో చిక్కిన ఎలుగు పిల్ల.. పోలీసులు కాపాడారిలా!
author img

By

Published : Aug 31, 2019, 1:14 PM IST

Updated : Sep 28, 2019, 11:17 PM IST

కంటైనర్​లో చిక్కిన ఎలుగు పిల్ల.. పోలీసులు కాపాడారిలా!

ఉత్తర కాలిఫోర్నియా లేక్​ తహో సమీపంలోని ఓ భవనం ముందున్న చెత్త కంటైనర్​లో దిగింది ఓ ఎలుగు పిల్ల. ప్రమాదవశాత్తు దాని మూత పడిపోయి అందులోనే చిక్కుకుంది. తల్లి ఎలుగు, ఇతర ఎలుగు పిల్లలు చెత్త కంటైనర్​ మూత తెరిచేందుకు చాలా సేపు ప్రయత్నించాయి. కానీ ఆ బరువైన మూత తెరవడం వాటికి సాధ్యం కాలేదు.

గమనించిన స్థానిక పోలీసులు ఆ మూత తెరిచి, ఓ చిన్న నిచ్చెనను అందులో ఉంచారు. ఆ పిల్ల ఎలుగు నిచ్చెన ఎక్కి బయటకి వచ్చింది. తన కుటుంబంతో కలిసి అడవిలోకి వెళ్లిపోయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఓ అధికారి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేశారు.

ఇదీ చూడండి:ఇటలీలో బద్దలైన స్టోమ్​బోలి అగ్నిపర్వతం

New Delhi, Aug 31 (ANI): Exercising does carry a number of benefits and a new study in this regard has found that working out immediately, prior to and during pregnancy restores key tissues, thus, making them better in managing blood sugar levels and decreasing risk of long term health problems. Findings of this study were published in the journal 'Physiological Reports'. Being overweight during pregnancy levels the risk of complications in the mother, such as gestational diabetes, and predisposes both her and the infant to develop metabolic diseases such as type 2 diabetes in the years after pregnancy. It also has positive effects prior to and during pregnancy, with beneficial outcomes for both mother and her child, preventing excessive gestational weight gain and the development of gestational diabetes, and the need for insulin use in women who have already developed gestational diabetes. However, little is known about the changes caused to the tissues of obese pregnant mother through exercise. To answer this question, researchers fed mice with a sugary, high-fat diet such that they become obese and then the obese mice were made to exercise. They exercised on a treadmill for 20 minutes a day for at least a week before their pregnancy and then for 12.5 minutes a day until day 17 of the pregnancy (pregnancy lasts for around 20 days in mice). Researchers found that the beneficial effects on metabolic health in obese mothers were related to changes in how molecules and cells communicate in maternal tissues during pregnancy.
Last Updated : Sep 28, 2019, 11:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.