ETV Bharat / international

మెక్సికోలో కాల్పులు... ఏడుగురు ముష్కరులు హతం

author img

By

Published : Dec 18, 2019, 8:46 AM IST

మెక్సికోలో పోలీసులు, దుండగుల మధ్య కాల్పుల వర్షం కురిసింది. ఏడుగురు ముష్కరులను మట్టుబెట్టారు అధికారులు. ఈ ఘర్షణలో ఓ అధికారి మృతి చెందగా మరొకరికి గాయాలయ్యాయి.

mexico
మెక్సికోలో కాల్పులు మోత...ఏడుగురు ముష్కరులు హతం

మెక్సికోలో మరోసారి తుపాకీ గర్జించింది. గ్వానాజువాటో నగరంలో పోలీసులు, దుండగులకు మధ్య జరిగిన కాల్పుల్లో ఏడుగురు ముష్కరులు హతమయ్యారు. ఈ కాల్పుల్లో ఒక పోలీసు అధికారి కూడా మరణించగా... మరొకరు తీవ్రంగా గాయపడ్డారని మెక్సికో నేషనల్ గార్డ్ వెల్లడించింది. పెట్రోలింగ్‌ వాహనంపై ముష్కరులు కాల్పులకు తెగబడగా... భద్రతా సిబ్బంది తిరిగి దీటుగా సమాధామిచ్చింది.

ఎందుకు కాల్పులు?

గ్వానాజువాటోలో ప్రభుత్వ పైపుల నుంచి సరఫరా అయ్యే ఇంధనాన్ని కొన్ని ముఠాలు దొంగిలిస్తున్నాయి. దీనిపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపడంతో దోపిడీ ముఠాలు వరుసగా కాల్పులకు తెగబడుతున్నాయి. వారం రోజుల వ్యవధిలో మొత్తం 12 మంది.. పోలీసు అధికారులు కాల్పుల్లో మరణించారు.

ఇది చూడండి : ఝార్ఖండ్​ సమరం ఈనెల 30 నుంచి... డిసెంబర్ 23న ఫలితం

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Brussels, Belgium - Dec 17, 2019 (CCTV - No access Chinese mainland)
1. Wang Yi, Chinese State Councilor and Foreign Minister (L) shaking hands with Charles Michel, European Council President (R), posing for photos
2. Various of meeting between Wang, Michel
FILE: Brussels, Belgium - Oct 18, 2019 (CCTV - No access Chinese mainland)
3. Exterior of European Council building
4. Sign of European Council
5. Flags
Chinese State Councilor and Foreign Minister Wang Yi said on Tuesday that China and the the European Union (EU) should join hands to defend multilateralism and maintain international order.
Wang made the remarks when he met with Charles Michel, president of the European Council, at the EU headquarters in Brussels on Tuesday.
Wang said that next year marks the 45th anniversary of the establishment of diplomatic relations between China and the EU, and the ties between the two sides will have new development opportunities under the new EU leadership next year.
China and the EU should join hands to defend multilateralism and maintain international order. To this end, the two sides shall enhance the consciousness of partnership, he said, adding China and Europe are partners, not rivals.
China-EU cooperation will have more room and potential as China is pushing for further reform and opening up, said Wang, calling for reaching a high-level bilateral investment agreement as scheduled. The two sides should also strengthen mutually beneficial cooperation in innovation and digital economy, and avoid taking discriminatory measures against specific countries or companies.
Wang said that China's cooperation with the Central and Eastern European countries (CEEC) is an integral part of and a helpful supplement to China-EU cooperation. China is willing to make China-EU relations and Sino-CEEC ties facilitate each other through enhanced communication with the EU.
Michel said the European side believes that multilateralism and international cooperation is the best way to cope with current global challenges. China is playing an increasingly important role in the United Nations and the globe affairs. It is necessary for the EU and China to further strengthen dialogues, jointly maintain international order and rules, better cope with common challenges and threats, and give a new impetus to bilateral relations.
********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Copyright 2013 CCTV. All rights reserved.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.