ETV Bharat / international

అమెరికాలో కాల్పులు- ముగ్గురు మృతి - కరోలినాలో కాల్పులు

అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. దక్షిణ కరోలినాలో దుండగులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.

shooting, us
కాల్పులు, అమెరికా
author img

By

Published : Aug 3, 2021, 6:53 AM IST

అమెరికాలో మరోసారి కాల్పుల మోత మోగింది. దక్షిణ కరోలినాలో దుండగులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు మృతిచెందారు. ఒకరికి తీవ్రంగా గాయాలయ్యాయి.

సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు గ్రీన్​వుడ్ కౌంటీ హోమ్​ వద్ద ఈ కాల్పులు జరిగినట్లు ఓ అధికారి స్పష్టం చేశారు. ఘటనకు కారణం ఇంకా తెలియాల్సి ఉంది.

ఇదీ చదవండి:స్టేడియం వద్ద షూటౌట్​- మ్యాచ్​ రద్దు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.