ETV Bharat / international

లిబియా నుంచి వచ్చేయండి: సుష్మా స్వరాజ్ - ట్రిపోలీ

లిబియా రాజధాని ట్రిపోలీ నగరాన్ని భారతీయులు ఖాళీ చేయాలని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్​ సూచించారు. లిబియా ప్రభుత్వంపై సైన్యం తిరుగుబాటు కారణంగా ఆ దేశంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 500 మందికిపైగా భారతీయులు ట్రిపోలీలో చిక్కుకున్నారని, తక్షణం ఖాళీ చేయకుంటే ప్రమాదమేనని హెచ్చరించారు.

లిబియా నుంచి వచ్చేయండి: సుష్మా స్వరాజ్
author img

By

Published : Apr 20, 2019, 5:26 AM IST

Updated : Apr 20, 2019, 7:08 AM IST

సైన్యం తిరుగుబాటు కారణంగా లిబియా రాజధాని ట్రిపోలీలో కల్లోల పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ నివసిస్తున్న భారతీయులు వెంటనే ఇతర ప్రాంతాలకు తరలివెళ్లాలని విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్​ సూచించారు. సుమారు 500 మందికి పైగా నగరంలో చిక్కుకున్నారని తెలిపారు.

"ఇప్పటికే లిబియా నుంచి భారీ సంఖ్యలో భారతీయులను తరలించాం. కానీ ట్రిపోలీలో ప్రయాణంపై నిషేధం విధించటం వల్ల ఇంకా 500 మందికిపైగా భారతీయులు అక్కడే చిక్కుకుపోయారు. లిబియాలో పరిస్థితులు నానాటికీ దిగజారుతున్నాయి. ఇంకా విమాన సర్వీసులు నడుస్తుండటం ఉపశమనం కలిగించే విషయం. దయచేసి మీ బంధువులు, స్నేహితులను ట్రిపోలీ నుంచి తక్షణమే వచ్చేయమని చెప్పండి. తరవాత వారిని మేము ఖాళీ చేయించలేం." - సుష్మా స్వరాజ్​, భారత విదేశాంగ మంత్రి

లిబియా ప్రధాని ఫాయెజ్​ అల్​ సరాజ్​కు వ్యతిరేకంగా సైనిక కమాండర్​ ఖలీఫా హాఫ్త్ నేతృత్వంలో భద్రతా దళాలు తిరుగుబాటు చేస్తున్నాయి. ఫాయెజ్​ను అధికారం నుంచి దించేందుకు దేశ వ్యాప్తంగా దాడులు చేస్తున్నాయి. గత రెండు వారాల్లో ట్రిపోలీలో 200 మందికి పైగా మరణించారు. ఫాయెజ్​కు ఐక్యరాజ్య సమితి మద్దతు తెలిపింది.

SHOTLIST:
RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
ASSOCIATED PRESS
ARCHIVE : New York, 15 November 2016
1. Medium of Stephen Colbert and wife, Evelyn McGee-Colbert at MoMa tribute to Tom Hanks
2. Stephen Colbert taking selfie with fan
ASSOCIATED PRESS
ARCHIVE: Los Angeles, 25 August 2014
3. Stephen Colbert, wife and son pose for photos
STORYLINE:
COLBERT DONATES $400K FROM BOOK TO NC HURRICANE RELIEF
"The Late Show" host Stephen Colbert has donated proceeds from his Hurricane Florence-related book to disaster-relief efforts in North Carolina.
  
The Raleigh News & Observer reported Thursday that the comedian sent a check for $412,412 to Gov. Roy Cooper. The governor posted a "thank-you" on Facebook.
  
Colbert and his writing staff composed the book "Whose Boat Is This Boat? Comments That Don't Help in the Aftermath of a Hurricane." It uses quotes from President Donald Trump's visit to North Carolina in the aftermath of Hurricane Florence last fall.
  
The 24-page faux-children's book was inspired by Trump's question about a yacht that landed in the yard of someone living near the North Carolina coast.
  
The book was released in November.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Apr 20, 2019, 7:08 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.