ETV Bharat / international

జైలుపై మిలిటెంట్ల దాడి- 11 మంది మృతి, ఖైదీల పరార్​ - ఖైదీల పరారు

నైజీరియాలోని జైలుపై మిలిటెంట్లు చేసిన దాడిలో 11 మంది (Nigeria Attack News) ప్రాణాలు కోల్పోయారు. 262 మంది ఖైదీలు జైలు నుంచి తప్పించుకున్నారు.

నైజీరియా
జైలుపై మిలిటెంట్ల దాడి- 262 మంది ఖైదీల పరారు
author img

By

Published : Nov 30, 2021, 11:00 AM IST

Nigeria Attack News: సెంట్రల్​ నైజీరియా జాస్​ నగరంలోని జైలుపై మిలిటెంట్లు దాడికి పాల్పడ్డారు. ఆదివారం జరిగిన ఈ ఘటనలో 11 మంది మృతిచెందగా 262 మంది జైలు నుంచి పరారయ్యారు. మృతుల్లో తొమ్మిది మంది ఖైదీలు, ఒక మిలిటెంట్​, ఒక అధికారి ఉన్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది. 'పరారీకి ప్రయత్నించిన ఏడుగురిని అరెస్ట్​ చేయగా మరో వ్యక్తి లొంగిపోయాడు' అని అధికారులు వెల్లడించారు.

నైజీరియాలో ఇదివరకు కూడా మిలిటెంట్లు జైళ్లపై దాడి చేశారు. అక్టోబరు నెలాఖరులో జరిగిన ఈ దాడిలో 800 మంది ఖైదీలు జైలు నుంచి తప్పించుకున్నారు.

ఇదీ చూడండి : బంగ్లాదేశ్​పై పట్టుకు చైనా వ్యూహాలు.. ఆయుధాలను ఎరవేసి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.