ETV Bharat / ghmc-2020

ఎంఐఎం ప్రజల్లో ఉండే పార్టీ : చాంద్రాయణగుట్ట అభ్యర్థి అబ్దుల్ వాహబ్ - గ్రేటర్​ హైదరాబాద్​ ఎన్నికలు 2020

ఎంఐఎం నిత్యం ప్రజల్లో ఉండే పార్టీ అని.. గతంలో తాను చేసిన అభివృద్ధి పనులు చూసి తనకు ఓటు వేసి గెలిపించాలని ఆ పార్టీ చాంద్రాయణగుట్ట అభ్యర్థి అబ్దుల్ వాహహ్ అన్నారు.

ఎంఐఎం ప్రజల్లో ఉండే పార్టీ : చాంద్రాయణగుట్ట అభ్యర్థి అబ్దుల్ వాహబ్

author img

By

Published : Nov 29, 2020, 4:14 PM IST

ఎంఐఎం నిత్యం ప్రజల్లో ఉండే పార్టీ అని హైదరాబాద్ పాతబస్తీ చంద్రాయణగుట్ట డివిజన్ ఎఐఎంఐఎం పార్టీ అభ్యర్థి అబ్దుల్ వాహబ్ అన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో ఈ డివిజన్ నుంచి రెండవ సారి బరిలో ఉన్నారు. ఆయన మాట్లాడుతూ గత 5ఏళ్లో తాను కార్పొరేటర్​గా ఎంపీ అసదుద్దీన్, ఎమ్మెల్యే అక్బరుద్దీన్​ల సహకారంతో పలు అభివృద్ధి పనులు చేశానని, అదే నమ్మకంతో అధిష్టానం మరోసారి తనకు అవకాశం ఇచ్చిందని అన్నారు. పతంగి గుర్తుకు ఓటు వేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.