ETV Bharat / ghmc-2020

భాజపా వల్లే ప్రజాభివృద్ధి : గౌలిపుర అభ్యర్థి ఆలె భాగ్యలక్ష్మి - hyderabad elections news

భాజపా వల్లే హైదరాబాద్ అభివృద్ధి సాధ్యమని ఆ పార్టీ గౌలిపుర డివిజన్ అభ్యర్థి ఆలె భాగ్యలక్ష్మి అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ముందుండే తనను గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తానన్నారు.

భాజపా వల్లే ప్రజాభివృద్ధి : గౌలిపుర అభ్యర్థి ఆలె భాగ్యలక్ష్మి
భాజపా వల్లే ప్రజాభివృద్ధి : గౌలిపుర అభ్యర్థి ఆలె భాగ్యలక్ష్మి
author img

By

Published : Nov 24, 2020, 1:06 PM IST

హైదరాబాద్ పాతబస్తీ అభివృద్ధి బీజేపీ గెలిస్తేనే సాధ్యమని గౌలిపుర డివిజన్ బీజేపీ అభ్యర్థి అలె భాగ్యలక్ష్మి అన్నారు. గౌలిపురా డివిజన్​లో ఛత్రినాక సమీప ప్రాంతంలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ప్రజల నుంచి పార్టీకి అనూహ్య స్పందన లభిస్తోందని, తమ గెలుపు ఖాయమని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ఎల్లప్పుడూ తాము ముందుండి పరిష్కరిస్తామని, అందుకే ప్రజల మద్దతు తమకే ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కమలం పువ్వు గుర్తుకే ఓటు వేసి అభివృద్ధికి బాటలు వేయాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.

భాజపా వల్లే ప్రజాభివృద్ధి : గౌలిపుర అభ్యర్థి ఆలె భాగ్యలక్ష్మి

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.